''కు శోధన ఫలితాలు

వైకాపాకు మైసూరారెడ్డి రాజీనామా

మైసూరారెడ్డి

కడప : వైకాపాలో సీనియర్ నేతగా ఒక వెలుగు వెలిగిన మైసూరారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి వైకాపా అధినేతకు ఆయన రాసినట్లుగా చెబుతున్న నాలుగు పేజీల లేఖ బుధవారం మీడియాకు విడుదలైంది. మైసూరారెడ్డి గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ వైఖరి పట్ల అసంతృప్తితోనే ఈ …

పూర్తి వివరాలు

బిందు సేద్యం చేయండి: చంద్రబాబు

బిందు సేద్యం

ఊటుకూరు వద్ద రైల్వే ఫ్లైఓవర్  నిర్మాణానికి శంకుస్థాపన కడప: జిల్లా రైతులు బిందు సేద్యం ద్వారా పంటలు సాగు చేయాలని ముఖమంత్రి  చంద్రబాబు పిలుపునిచ్చారు. సోమవారం వివిధ కార్యక్రమాలలో పాల్గొనే నిమిత్తం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి తొలుత ఇటీవల మరణించిన మాజీ ఎంపీ గునిపాటి రామయ్య కుటుంబాన్ని రైల్వేకోడూరులో పరామర్శించారు. తర్వాత రామాపురం …

పూర్తి వివరాలు

జిల్లాల వారీ నేర గణాంకాలు 2006

నేర గణాంకాలు 1992

2006 నాటి కడప జిల్లా నేర గణాంకాలు మరియు అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారీగా నమోదైన నేరాల గణాంకాలు (crime statistics). కేంద్ర హోమంత్రిత్వ శాఖ వారి నివేదిక ఆధారంగా…

పూర్తి వివరాలు

శ్రీశైలం నీటిమట్టం నిర్వహణకు ఉద్దేశించిన జీవో 107

Srisailam Dam

నెంబరు: జీవో 107 (సాగునీటి పారుదల శాఖ) విడుదల తేదీ: 28 సెప్టెంబరు 2004 ఏమిటిది? : శ్రీశైలం జలాశయంలో కనీస నిర్వహణా నీటిమట్టాన్ని సడలిస్తూ ఆం.ప్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉత్తర్వు ఇది జీవో 107 సారాంశం: 15.06.1996 నాడు ప్రభుత్వం జీవో 69ని తీసుకువచ్చి శ్రీశైలం జలాశయంలో కనీస నిర్వహణా నీటిమట్టాన్ని 834 …

పూర్తి వివరాలు

గాంధీజీ ప్రొద్దుటూరుకు వచ్చారు

When: Tuesday, May 17, 2016 – Wednesday, May 18, 2016 all-day

1929 మే 17న  కడప జిల్లాలో ప్రవేశించి కొండాపురం, మంగపట్నం, మారెడ్డిపల్లి, ముద్దనూరు, చిలమకూరు, నిడుజువ్వి, ఎర్రగుంట్ల గ్రామాల మీదుగా రాత్రి 11 గంటలకు గాంధీజీ  ప్రొద్దుటూరు చేరినారు. అనంతరం శెట్టిపల్లి కొండారెడ్డి గారి భవనానికి మహాత్ముడు కారులో వెళ్లారు. అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుని సుమారు అరగంట పాటు నూలు వడికారు. …

పూర్తి వివరాలు

సాహిత్యం, విమర్శలపైన రారా దృక్పథం

సాహిత్య ప్రయోజనం

‘‘సాహిత్యం సంపూర్ణంగా హృదయ వ్యాపారం. విమర్శ మేధా వ్యాపారం. అయితే సాహిత్యాన్ని ముందు హృదయంతో ఆస్వాదించి, తరువాత మేధతో పరిశీలించేవాడే ఉత్తమ విమర్శకుడౌతాడు. ఆధ్యాత్మికవాదమూ, ప్రతీకవాదమూ, అస్తిత్వవాదమూ మొదలైన వాదాలెన్నివున్నా అవి సాహిత్య విమర్శకు సమగ్రతను చేకూర్చలేవు. మానవతావాదమొక్కటే నిజమైన సాహిత్యవాదం’’- ఈ వాక్యాలు ఉత్తమ సాహిత్య విమర్శకుడి గురించి, ఉత్తమ సాహిత్య …

పూర్తి వివరాలు

చంద్రబాబు చెప్పిందే మళ్ళీ చెప్పారు

chndrababu

కడప: ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం జిల్లాలో వివిధ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.ముందుగా కడప నగరంలో కొత్త సచివాలయ భవనాన్ని (కలెక్టరేట్) ఆయన ప్రారంభించారు. అనంతరం ఒంటిమిట్ట సమీపంలో రూ.34కోట్లతో నిర్మించిన శ్రీరామ ఎత్తిపోతల పథకం పైలాన్‌ను రాత్రి ఆవిష్కరించారు. కలెక్టరేట్ ప్రారంభించిన సందర్భంగా …

పూర్తి వివరాలు

ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణ వైభోగం

ఒంటిమిట్ట కల్యాణోత్సవం

ఒంటిమిట్ట: కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు (బుధవారం) ప్రత్యేక వేదికపై శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అర్చకులు కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. హస్తా నక్షత్రయుక్త శుభలగ్నంలో రాత్రి 8 గంటలకు మొదలైన కల్యాణం 10 గంటల వరకూ సాగింది. ఉత్సవ విగ్రహాలను పల్లకీపై కొలువుదీర్చి ప్రధాన ఆలయం …

పూర్తి వివరాలు
error: