''కు శోధన ఫలితాలు

తెల్లవాయ లేదా తెల్లగడ్డ అనే పదానికి అర్థాలు, వివరణలు

తెల్లవాయ

కడప జిల్లాలో వాడుకలో ఉన్న తెల్లగడ్డ లేదా తెల్లవాయ అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘తెల్లవాయ’ in Telugu Language. తెల్లగడ్డ లేదా తెల్లవాయి లేదా తెల్లవాయ : నామవాచకం (noun), ఏకవచనం (Singular) ఒక వంట దినుసు వెల్లుల్లి ఎల్లిపాయ, ఎల్లిగడ్డ (తెలంగాణ) …

పూర్తి వివరాలు

అన్నమయ్య దర్శించిన ఆలయాలు

అన్నమయ్య దర్శించిన

ఆహోబిల మఠ సంస్తాపనాచార్యులైన శ్రీమాన్ శఠగోప యతీంద్రుల దగ్గర సకల వైష్ణవాగమాలను అభ్యసించిన పిదప దారి వెంబడి పలు ఆలయాలను దర్శిస్తూ తిరుమల చేరినాడు పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య. అన్నమయ్య దర్శించుకున్న రాయలసీమ జిల్లాలలోని ఆలయాల జాబితా : కడప జిల్లా: దేవుని కడప లక్ష్మీవెంకటేశ్వరాలయం ఒంటిమిట్ట కోదండరామాలయం గండికోట చెన్నకేశవాలయం గండికోట …

పూర్తి వివరాలు

సెలాకు అనే పదానికి అర్థాలు, వివరణలు

సెలాకు

కడప జిల్లాలో వాడుకలో ఉన్న సెలాకు అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘సెలాకు’ in Telugu Language. సెలాకు లేదా శలాకు లేదా చలాకు: నామవాచకం (noun), ఏకవచనం (Singular) ఒక వంట సామాను దోశ లేదా చపాతిని పెనం మీద తిప్పుటకు ఉపయోగించు పరికరం …

పూర్తి వివరాలు

సింగారరాయుడ వౌదు చెన్నకేశా – అన్నమయ్య సంకీర్తన

సింగారరాయుడ

మాచనూరు చెన్నకేశవుని సంకీర్తనలు – 1 పదకవితా పితామహుడు దర్శించిన క్షేత్రాలు అనేకం కడప జిల్లాలో ఉన్నాయి. ఆయా వైష్ణవ క్షేత్రాలను దర్శించిన అన్నమయ్య అక్కడి క్షేత్రపాలకులను కీర్తిస్తూ సంకీర్తనా గానం చేసినాడు. అటువంటి క్షేత్రాలలో మాచనూరు చెన్నకేశవాలయం ఒకటి. మాచనూరు కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని ఒక గ్రామం. ఈ ఊరికి …

పూర్తి వివరాలు

పికాసి అనే పదానికి అర్థాలు, వివరణలు

పికాసి

కడప జిల్లాలో వాడుకలో ఉన్న పికాసి అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘పికాసి’ in Telugu Language. పికాసి : నామవాచకం (noun), ఏకవచనం (Singular) రెండువైపుల మొన లుండి త్రవ్వుటకుపయోగించు ఒక పనిముట్టు ఇరుదల గుద్దలి mattock (ఆంగ్లం) పికాసులు లేదా పికాసిలు  (Plural) వివరణ …

పూర్తి వివరాలు

మట్లి (సిద్ధవటం) రాజుల అష్టదిగ్గజాలు

అష్టదిగ్గజాలు

సిద్ధవటం రాజుల అష్టదిగ్గజాలు నా నీతిని వినని వానిని – వానను తడవని వానిని కననురా కుందవరపు కవి చౌడప్పా- ఈ కవి చౌడప్ప పేరు వినని తెలుగు పద్య ప్రేమికుడు వుండడు!ఈ చౌడప్ప భాగమైన మట్ల/మట్లి రాజుల “అష్ట దిగ్గజాల” గురించి తెలిసింది మాత్రం తక్కువే! సామంతులకంటే చక్రవర్తి బలవంతుడు,విజయనగర సామంతులైన …

పూర్తి వివరాలు

వైఎస్ రాజశేఖరరెడ్డి పుట్టినరోజు

వైఎస్ పుట్టినరోజు

When: Sunday, July 8, 2018 all-day

14/05/2004 నుండి 02/09/2009 వరకు (సుమారుగా 5 సంవత్సరాల నాలుగు నెలల పాటు) అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి 1949 జూలై 8 న వైఎస్‌ఆర్‌ జిల్లా, జమ్మలమడుగులో జన్మించారు. తల్లిదండ్రులు జయమ్మ, రాజారెడ్డి. పాఠశాల విద్యాభ్యాసం బళ్లారిలో సాగగా, తర్వాత విజయవాడలోని లయోలా కళాశాలలో విద్యనభ్యసించారు. 1972లో …

పూర్తి వివరాలు

రాయలసీమ వాసులూ – సినీ రసజ్ఞత

సినీ రసజ్ఞత

తెలుగు సినిమాకు ప్రపంచ ఖ్యాతి తీసుకురావడమే కాకుండా ఎన్టీఆర్ ,ఏయన్నార్ లాంటి సినీ నటులను ఆదరించి విజయా సంస్థ ద్వారా అవకాశాలు కల్పించి దారి చూపిన న బి.ఎన్. రెడ్డి, బి.నాగిరెడ్డి లాంటి మహనీయులు రాయలసీమలో పుట్టారు. కరువు ప్రాంతమైన కడప జిల్లాకు వన్నె తెచ్చారు. వారు సినీ నిర్మాణ రంగంలో విజయం …

పూర్తి వివరాలు
error: