॥పల్లవి॥అటు గుడువు మనస నీ వన్నిలాగులఁ బొరలిఇటు గలిగె నీకు నైహితవిచారములుgoread॥చ1॥కోరికలకునుఁ గలిగె ఘెరపరితాపంబుకూరిమికిఁ గలిగె ననుకూలదు: ఖములుతారతమ్యమములేనితలపోఁతలకుఁ గలిగెభారమైనట్టి లంపటమనెడి మోపు॥చ2॥తనువునకుఁ గలిగె సంతతమైన తిమ్మటలుమనువునకుఁ గలిగె నామని వికారములుపనిలేని సంసారబంధంబునకుఁ గలిగెఘనమైన దురిత సంగతి తోడిచెలిమి॥చ3॥దేహికినిఁ గలిగె నింద్రియములను బోధింపదేహంబునకుఁ గలిగె తెగనిసంశయముదేహత్మకుండయిన తిరువేంకటేశునకుదేహిదేహాంతరస్థితిఁ జూడఁగలిగె రాగము: సామంతం రేకు: 0023-06 సంపుటము: 1-142 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥అప్పుడువో నినుఁ గొలువఁగ నరుహము గలుగుట ప్రాణికికప్పినదియుఁ గప్పనిదియుఁ గనుఁగొనఁగలనాఁడుlink॥చ1॥ఆపదలకు సంపదలకు నడ్డముచెప్పినినాఁడుపాపములకు పుణ్యములకుఁ బనిదొలఁగిననాఁడుకోపములకు శాంతములకుఁ గూటమి మానిననాఁడులోపల వెలుపల తనమతిలోఁ దెలిసిననాఁడు॥చ2॥తనవారలఁ బెరవారలఁ దాఁ దెలిసిననాఁడుమనసునఁ జైతన్యంబున మఱపందిననాఁడుపనివడి తిరువేంకటగిరిపతి నీదాసులదాసులఁగనుఁగొని నీభావముగాఁ గనువిచ్చిననాఁడు రాగము: లలిత రేకు: 0006-07 సంపుటము: 1-43 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, లలితపూర్తి వివరాలు ...
॥పల్లవి॥కోరుదు నామది ననిశముగుణాధరు నిర్గుణుఁ గృష్ణునినారాయణు విశ్వంభరు నవనీతాహారు॥చ1॥కుండలిమణిమయభూషణు కువలయదళవర్ణాంగుని-నండజపతివాహనుని నగణితభవహరునిమండనచోరకదమనుని మాలాలంకృతవక్షునినిండుకృపాంబుధిచంద్రుని నిత్యానందునిని॥చ2॥అగమపుంజపదార్థుని ఆపత్సఖసంభూతునినాగేంద్రాయతతల్పుని నానాకల్పునినిసాగబ్రహ్మమయాఖ్యుని సంతతగానవిలోలునివాగీశ్వరసంస్తోత్రుని వైకుంఠోత్తముని॥చ3॥కుంకుమవసంతకాముని గోపాంగనకుచలిప్తునిశంకరసతిమణినుతుని సర్వాత్ముని సమునిశంకనినాదమృదంగుని చక్రాయుధవేదీప్తునివేంకటగిరినిజవాసుని విభవసదాయినిని రాగము: మలహరి రేకు: 0023-05 సంపుటము: 1-141 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, మలహరిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥పుట్టగులమ్మీ భువిఁ గొనరోజట్టికిని హింసలే మీ ధనముopenopen॥చ1॥ఆపద లంగడి నమ్మీఁ గొనరోపాపాత్ములు పై పయిఁ బడకాకైపులఁ బుణ్యులఁగని కోపించే-చూపులు మీ కివి సులభపు ధనము॥చ2॥కడుఁగుంభీ పాతకంబులు గొనరోబడిబడి నమ్మీఁ బాలిండ్లతొడరుఁ బరస్త్రీ ద్రోహపుధనములెతడవుటె మీ కివి దాఁచిన ధనము॥చ3॥లంపుల చండాలత్వము గొనరోగంపలనమ్మీఁ గలియుగమురంపపు వేంకటరమణునికథ విన-నింపగు వానికి నిదే ధనము రాగము: ధన్నాసి రేకు: 0006-06 సంపుటము: 1-42 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ధన్నాసిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఏది చూచిననుఁ గడు నిటువంటి సోద్యములేమేదినికిఁ గిందుపడి మిన్నందనేలాvoltaren végbélkúpvoltaren végbélkúpvoltaren szemcsepptonydyson.పూర్తి వివరాలు ...
॥పల్లవి॥తలపోఁత బాఁతె తలఁపులకుఁ దమకొలఁ దెఱంగనిమతి గోడాడఁగాwat kost de pil॥చ1॥ఆపదలు బాఁతె అందరికినిఁ దమ-చాపలపు సంపదలు సడిఁబెట్టఁగాపాపములు బాఁతె ప్రాణులకును మతిఁబాపరానియాస దమ్ముఁ బాధించఁగా॥చ2॥జగడాలు బాఁతె జనులకునుఁ దమ-పగలైనకోపాలు పై కొనఁగావగలు బాఁతె వలలఁ బెట్టెడి తమ్ముఁదగిలించు మమత వేదనము సేయఁగా॥చ3॥భయములు బాఁతె పరులకును తమ-దయలేక అలయించు ధనముండఁగాజయములు బాఁతె సతతమును యింత-నయగారివేంకటనాథుఁ డుండఁగాను రాగము: శంకరాభరణం రేకు: 0006-06 సంపుటము: 1-41 పూర్తి వివరాలు ...
॥పల్లవి॥భోగి శయనమును బుసకొట్టెడినియోగనిద్ర పాయును మేల్కొనవే॥చ1॥కన్నులు దెరవక కమలభాంధవుఁడువెన్నెల రేణువు వెలయ దిదేఅన్నున మలసీ నరుణోదయ మిదేమిన్నక నీవిటు మేలుకొనవే॥చ2॥తెల్లనికన్నులు దెరవక విరియఁగనొల్లక జలజము లున్నవివేకల్లనిదుర నినుఁ గవియఁగ నియ్యకమెల్లనాయ నిటు మేలుకొనవే॥చ3॥తెరవగు రెప్పలఁ దెల్లవారవలెతెరవక చీఁకటి దీరదిదేతెరఁగు వేంకటాధిప నీవెఱుఁగుదుమెఱుఁగులు చల్లుచు మేలుకొనవే రాగము: భూపాళం రేకు: 0023-03 సంపుటము: 1-139 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, భూపాళంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥అదిగాక నిజమతం బదిగాక యాజకం-బదిగాక హృదయసుఖ మదిగాక పరముplavix prixplavix dciplavix surveillance biologique॥చ1॥అమలమగు విజ్ఞానమను మహాధ్వరమునకు-నమరినది సంకల్పమను మహపశువుప్రమదమను యూపగంబమున విశసింపించివిమలేందు యాహుతులు వేల్పంగవలదా॥చ2॥అరయ నిర్మమకార మాచార్యుఁడై చెలఁగవరుసతో ధర్మదేవత బ్రహ్మ గాఁగదొరకొన్న శమదమాదులు దానధైర్యభా-స్వరగుణాదులు విప్రసమితి గావలదా॥చ3॥తిరువేంకటాచలాధిపునిజధ్యానంబునరులకును సోమపానంబు గావలదాపరగ నాతని కృపాపరిపూర్ణ జలదిలోనరుహులై యవబృథం బాడంగవలదా రాగము: శ్రీరాగం రేకు: 0006-05 సంపుటము: 1-40 పూర్తి వివరాలు ...
॥పల్లవి॥పంకజాక్షులు సొలసిపలికి నగఁగానింకా నారగించు మిట్టనే ఆయ్యాopen॥చ1॥కలవంటకములు పులుఁగములు దుగ్ధాన్నములుపలుదెరఁగులై న అప్పములగములునెలకొన్న నేతులును నిరతంపు చక్కెరలుగిలుకొట్టుచును నారగించవయ్యా॥చ2॥పెక్కువగుసైఁ దంపుపిండి వంటల మీఁదపిక్కటిలు మెఱుఁగు బొడి బెల్లములునువొక్కటిగఁ గలపుకొని వొలుపుఁబప్పులతోడకిక్కిరియ నిటు లారగించవయ్యా॥చ3॥కడుమధురమైన మీఁగడ పెరుగులను మంచి-అడియాల పూరుఁగాయల రుచులతోబడిబడిగ నవకంపుఁ బళ్లెరంబులతోడకడునారగించు వేంకటగిరీంద్రా రాగము: ధన్నాశి రేకు: 0023-02 సంపుటము: 1-138 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ధన్నాశిపూర్తి వివరాలు ...