॥పల్లవి॥పుడమినిందరి బుట్టె భూతము కడుఁ-బొడవైన నల్లని భూతము॥చ1॥కినిసి వోడమింగెడి భూతముపునుకవీఁపుపెద్ద భూతముకనలి కలియు చీఁకటి భూతముపొనుగుసోమపుమోము భూతము॥చ2॥చేటకాళ్ళా మించిన భూతముపోటుదారల పెద్ద భూతముగాఁటపుజడలబింకపు భూతముజూటరి నల్లముసుఁగు భూతము॥చ3॥కెలసి బిత్తలేతిరిగేటి భూతముపొలుపుదాంట్లపెద్ద భూతముబలుపు వేంకటగిరిపయి భూతముపులుగుమీఁది మహా భూతము రాగము: వరాళి రేకు: 0018-03 సంపుటము: 1-109 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, వరాళిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥సహజ వైష్ణవాచార వర్తనుల-సహవాసమె మాసంధ్యeuthyrox 150euthyrox 88mebendazol dosierungmebendazol overdosering॥చ1॥అతిశయమగు శ్రీహరిసంకీర్తనసతతంబును మాసంధ్యమతి రామానుజమతమే మాకునుచతురతమెఱసిన సంధ్య॥చ2॥పరమభాగవతపదసేవనమేసరవి నెన్న మాసంధ్యసిరివరుమహిమలు చెలువొందఁగ వే-సరక వినుటె మాసంధ్య॥చ3॥మంతుకెక్క తిరుమంత్రపఠనమేసంతతమును మాసంధ్యకంతుగురుఁడు వేంకటగిరిరాయని-సంతర్పణమే మాసంధ్య రాగము: సామంతం రేకు: 0002-04 సంపుటము: 1-10 పూర్తి వివరాలు ...
॥పల్లవి॥నాపాలి ఘన నిధామవు నీవే నన్నునీ పాల నిడుకొంటి నీవే నీవే॥చ1॥ఒలిసి నన్నేలె దేవుఁడవు నీవే, యెందుఁదొలగని నిజబంధుఁడవు నీవేపలుసుఖమిచ్చేసంపదవునీవే, యిట్టేవెలయ నిన్నియును నీవే నీవే॥చ2॥పొదిగి పాయని యాప్తుఁడవు నీవే, నాకునదనఁ దోడగుదేహమవు నీవేమదమువాపెడి నామతియు నీవే, నాకువెదక నన్నియును నీవే నీవే॥చ3॥యింకా లోకములకు నెప్పుడు నీవే, యీపంకజభవాదిదేవపతివి నీవేఅంకలి వాపఁగ సంతకు నీవే తిరు-వేంకటేశ్వరుఁడవు నీవే నీవే రాగము: గుజ్జరి రేకు: 0018-02 సంపుటము: 1-108 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎవ్వరిఁ గాదన్న నిది నిన్నుఁ గాదంటయెవ్వరిఁ గొలిచిన నిది నీకొలువు॥చ1॥అవయవములలో నదిగా దిదిగా-దవి మే లివి మే లన నేలాభువియుఁ బాతాళము దివియు నందలిజంతు-నివహ మింతయునూ నీదేహమేకాన॥చ2॥నీవు లేనిచోటు నిజముగఁ దెలిసినఆవల నది గా దనవచ్చునుశ్రీవేంకటగిరి శ్రీనాథ సకలముభావింప నీవే పరిపూర్ణుఁడవుగాన రాగము: బౌళి రేకు: 0002-03 సంపుటము: 1-9 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, బౌళిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥పుట్టుమాలినదిట్టే వదేమోసి దిమ్మరిమాయ॥చ1॥ఒరపులాడక పోవె వోసి మాయ నాతోఁదొరలేవు నిను ముట్ట దోసమువెరపించే వేమోచి విష్ణుభక్తినంటా –నెరఁగనటే నీయేతు లిన్నియును॥చ2॥వుదుటు చెల్లదు పోపో వోసి మాయ నా-యెదుర మాఁటలు నీకు నిఁకనేలే,వదరేపు హరిభక్తి వనిత, తెలియరు నే-నిదురవుచ్చినవారు నీవు నా కెదురా॥చ3॥వొల్లవటే జీవ మోసిమాయ నీకల్లలిన్నియును లోక మెఱఁగును,నల్లనివిభునిమన్ననభక్తినంటాఁజెల్లఁబో పాపపుచేఁదు మేయకువే॥చ4॥పూరకుండవుగా వోసిమాయ నిన్నుఁబేరఁ బిలువము గుంపెనలాడేవు,నారాయణభక్తినాతి నన్నును నిన్నుఁగోరి యుందరు నెఱఁగుదు రేల పోవె॥చ5॥వోవవు ననుఁజూచి వోసిమాయ నా-తోవ వచ్చినను నొత్తువు నీవు,శ్రీ వేంకటగిరిదేవునిభక్తి నా […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఇందిరానామ మిందరికికుందనపుముద్ద వో గోవిందis-aber.netplavix prixopenplavix surveillance biologique॥చ1॥అచ్చుతనామము అనంతనామముఇచ్చినసంపద లిందరికినచ్చినసిరులు నాలుకతుదలుకొచ్చికొచ్చీ నోగోవిందా॥చ2॥వైకుంఠనామము వరదనామముఈకడనాకడ నిందరికివాకుఁదెరపులు వన్నెలు లోకాలఁగూకులు వత్తులు నోగోవిందా॥చ3॥పండరినామము పరమనామముఎండలువాపెడి దిందరికినిండునిధానమై నిలచినపేరుకొండలకోనేటివోగోవిందా రాగము: శుద్ధవసంతం రేకు: 0002-02 సంపుటము: 1-8 Tags: Annamacharya Keerthanalu, పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎక్కడి దురవస్థ లేఁటిదేహము లోనఁజిక్కి జీవుఁడు మోక్షసిరిఁ జెందలేఁడు॥చ1॥ఒడలు మంసపూర మొక పూఁటయిన మీఁదుగడుగకున్నఁ గొరగాదుకడలేనిమలమూత్రగర్హిత మిది, లోనుగడుగరాదు యెంతగడిగినఁ బోదు॥చ2॥అలర చిత్తము చూడ నతిచంచలము దీనఁగలసిన పెనుగాలి గనముమెలుపులేనిచిచ్చు మీఁదమిక్కిలిఁ గొంతనిలుపు లేదు పట్టి నిలుపఁగరాదు॥చ3॥తిరువేంకటాచలాధిపుఁడు నిత్యానంద-కరుఁడు జీవునకు రక్షకుఁడుకరుణించి యొకవేళఁ గాచినఁగాని మేను-చొరకమానెడుబుద్ది చోఁక దెవ్వరికి రాగము: లలిత రేకు: 0017-06 సంపుటము: 1-106 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, లలితపూర్తి వివరాలు ...
॥పల్లవి॥సదా సకలము సంపదలేతుద దెలియఁగ వలెఁ దొలఁగఁగవలయు॥చ1॥అహర్నిశమును నాపదలేసహించిన నవి సౌఖ్యములేయిహమున నవి యిందఱికినిమహిమ దెలియవలె మానఁగవలెను॥చ2॥దురంతము లివి దోషములేపరంపర లివి బంధములువిరసములౌ నరవిభవములౌ-సిరులే మరులౌ చిరుసుఖ మవును॥చ3॥గతి యలమేల్ మంగ నాంచారికిఁబతియగువేంకటపతిఁ దలఁచిరతు లెఱుఁగగవలె రవణము వలెనుహిత మెఱుఁగఁగవలె నిదె తనకు రాగము: శుద్ధవసంతం రేకు: 0002-01 సంపుటము: 1-7 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శుద్ధవసంతంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥తలఁపు కామాతురత్వముమీఁదనలవడిన-నిల నెట్టివారైన నేలాగు గారు॥చ1॥ఓలినిరువురుసతుల నాలింగనముసేయలోలుఁడటుగాన నాలుగుచేతులాయవేలసంఖ్యలు సతుల వేడుకల రమియింపఁబాలుపడెఁగాన రూపములు పెక్కాయ॥చ2॥పొలయలుకకూటముల భోగి దా నటుగానమలసి యొక్కొకవేళ మారుమొగమాయలలితలావణ్యలీలావిగ్రహముగానికొలఁది వెట్టఁగరానిగోళ్ళు నిడుపాయ॥చ3॥చిరభోగసౌఖ్యములఁ జెంద ననుభవిగానతిరువేంకటాచలాధీశ్వరుండాయపరగ సంసారసంపదకు బద్ధుఁడు గానఅరుదుగా సకలాంతరాత్మకుండాయ రాగము: వరాళి రేకు: 0017-05 సంపుటము: 1-105 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, వరాళిపూర్తి వివరాలు ...