॥పల్లవి॥కలలోని సుఖమే కలియుగమా,వెన్నకలిలో నెక్కడిదె కలియుగమా॥చ1॥కడిగడి గండమై కాలము గడపేవుకడుగఁగడుగ రొంపి కలియుగమాబడలికె వాపవు సరమేదో చూపవుగడిచీటియును నీవు కలియుగమా॥చ2॥కరపేపు కఱతలే మఱపేవు మమతలేకరకఱ విడువవు కలియుగమాతెరచీర మఱఁగింతే తెరువేల మూసేవుగరునేల దాఁటేవో కలియుగమా॥చ3॥కానిదె మెచ్చేవు కపటాలే యిచ్చేవుకానీలే కానీలే కలియుగమాపైనిదే వేంకటపతి దాసులుండఁగకానవా నీ విదేమి కలియుగమా రాగము: సామంతం రేకు: 0019-06 సంపుటము: 1-118 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥చిత్తములో నిన్నుఁ జింతించనేరకమత్తుఁడఁనై పులుమానిసినైతి॥చ1॥అరుత లింగము గట్టి యది నమ్మఁజాలకపరువతమేఁగిన బత్తుడఁ నైతిసరుస మేఁకపిల్లఁ జంకఁబెట్టుక నూఁత-నరయు గొల్లనిరీతి నజ్ఞాని నైతి॥చ2॥ముడుపు కొంగునఁగట్టి మూలమూలలవెదకే-వెడమతినై నే వెర్తుడ నైతివిడువ కిక్కడ శ్రీవేంకటేశ్వరుఁ డుండపొడగానక మందబుద్ధి నేనైతి రాగము: ముఖారి రేకు: 0003-06 సంపుటము: 1-19 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ముఖారిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥చూడుఁ డిందరికి సులభుఁడు హరి-తోడు నీడయగు దొరముని యితఁడుopen॥చ1॥కైవల్యమునకుఁ గనకపు తాపల-త్రోవై శ్రుతులకుఁ దుదిపదమైపావనమొక రూపమై విరజకునావై యున్నాఁడిదె యితఁడు॥చ2॥కాపాడఁగ లోకములకు సుజ్ఞాన-దీపమై జగతికిఁ దేజమైపాపాలడఁపఁగ భవపయోధులకుతేపై యున్నాఁడిదే యితఁడు॥చ3॥కరుణానిధి రంగపతికిఁ గాంచీ-వరునకు వేంకటగిరి పతికినిరతి నహోబల నృకేసరికిఁ ద-తృరుఁడగు శఠగోపంముని యితఁడు రాగము: భైరవి రేకు: 0019-05 సంపుటము: 1-117 Tags: Annamacharya పూర్తి వివరాలు ...
॥పల్లవి॥తెలియఁ జీకటికి దీపమెత్తక పెద్ద-వెలుఁగులోపలికి వెలుఁగేలాgolisinopril and drivinglisinopriland.netlisinopril and driving॥చ1॥అరయ నాపన్నుని కభయ మీవలెఁగాకఇరవైనసుఖిఁ గావనేలావఱతఁబోయెడివాని వడిఁ దీయవలెఁగాకదరివానిఁ దివియంగఁ దానేలా॥చ2॥ఘనకర్మారంభునికట్లు విడవలెఁగాకయెసి మునక్తునిఁ గావనేలాఅనయము దుర్బలుని కన్నమిడవలెఁగాకతనసినవానికిఁ దానేలా॥చ3॥మితిలేనిపాపకర్మికిఁ దా వలెఁగాకహితవెఱుఁగుపుణ్యుని కేలాధృతి హీనుఁ గృపఁ జూచి తిరువేంకటేశ్వరుఁడుతతిఁ గావకుండినఁ దానేలా రాగము: గుండక్రియ రేకు: 0003-05 సంపుటము: 1-18 Tags: పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఘనుఁ డీఁతఁడొకఁడు గలుగఁగఁగదా వేదములుజననములుఁ గులము లాచారములుఁ గలిగెis-aber.net॥చ1॥కలుషభంజనుఁ డితఁడు గలుగఁగఁగదా జగతిఁగలిగె నిందరి జన్మగతులనెలవుమలసి యుతఁడొకఁడు వొడమఁగఁగదా యిందరికినిలువ నీడలు గలిగె నిధినాధానములై॥చ2॥కమలాక్షుఁ డితఁడు గలుగఁగఁగదా దేవతలుగమిగూడి రిందరును గండిగడచిప్రమదమున నితఁడు నిలుపఁగఁగదా సస్యములుఅమర ఫలియించె లోకానందమగుచు॥చ3॥గరిమె వేంకటవిభుఁడొకఁడు గలుగఁగఁగదాధరయు నభమును రసాతలము గలిగెపరమాత్ముఁడితఁడు లోపల గలుగఁగాఁగదాఅరిది చవులును హితవు లన్నియునుఁ గలిగె రాగము: శుద్దవసంతం రేకు: 0019-04 సంపుటము: 1-116 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ నీవేకానింక నే నన్య మెఱఁగ యే- త్రోవ చూపి నాకుఁ దోడయ్యెదవయ్య ॥చ1॥ అపరాధనత కోట్లయినవి వొక్క- నెపమున ననుఁ గావనేరవా అపరిమితదురితా లైనవి యే- ఉపమచేత నన్ను నుద్దరించెదవయ్య ॥చ2॥ అతిశయముగఁ గర్మినైతిని నీ- మతము నాకొకయింత మరపవా ఇతర కర్మారంభహితుఁడను గతి మోక్ష మెటువలెఁ గల్పించెదవయ్య ॥చ3॥ తిరువేంకటాచలాధీశ్వరా నీ- శరణాగతులఁ బ్రోవఁజాలవా పరమదయానందపరుఁడవు యే- వెరవున భవములు వెడలఁ ద్రోచెదవయ్య రాగము: శ్రీరాగం రేకు: 0003-04 సంపుటము: 1-17 Tags: Annamacharya [&పూర్తి వివరాలు ...
॥పల్లవి॥కూడువండుట గంజికొరకా తనకువేడుకలుగల సుఖము వెదకుటకుఁగాక॥చ1॥కుప్ప నురుచుట కసవుకొరకా తనవుగొప్పయవు టిది మదముకొరకావొప్పన వేడుకల నొరసి మనసునెప్పునకురాఁ దివియ నేరవలెఁ గాక॥చ2॥కొలుచు దంచుట పొట్టుకొరకా తాఁగులజుఁడై మూఢుఁడౌ కొరకాతలపోసి యున్నింటఁ దగిలి మీఁదుతెలిసి సుఖదు: ఖములఁ దెలియవలెఁ గాక॥చ3॥కొండ దవ్వుట యెలుక కొరకా తాఁగొండ యెక్కుట దిగుటకొరకాకొండలకోనేటిపతిఁ గొలిచి తనదునిండి నాపదలెల్ల నీఁగవలెఁ గాక రాగము: శ్రీరాగం రేకు: 0019-03 సంపుటము: 1-115 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥దిబ్బలు వెట్టుచుఁ దేలిన దిదివోఉబ్బు నీటిపై నొక హంసాlisinopril and drivinglisinopril and drivinglisinopril and drivingarcoxia॥చ1॥అనువునఁ గమలవిహారమై నెలవైవొనరి వున్నదిదె వొక హంసామనియెడి జీవుల మానససరసుల-వునికి నున్న దిదె వొక హంసా॥చ2॥పాలునీరు నేర్పరిచి పాలలో-నోలనాడె నిదె వొక హంసాపాలుపడిన యీ పరమహంసముల-వోలి నున్నదిదె వొక హంసా॥చ3॥తడవి రోమరంధ్రంబుల గుడ్లపూర్తి వివరాలు ...
॥పల్లవి॥అప్పులేని సంసార మైనపాటే చాలుతప్పులేనిజీత మొక్క తారమైనఁ జాలు॥చ1॥కంతలేని గుడిశొక్క గంపంతయినఁ జాలుచింతలేని యంబలొక్క చారెఁడే చాలుజంతగాని తరుణి యేజాతైన నదె చాలువింతలేని సంపదొక్క వీసమే చాలు॥చ2॥తిట్టులేని బ్రదుకొక్క దినమైన నదె చాలుముట్టులేని కూడొక్క ముద్దెఁడే చాలుగుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైనఁ జాలువట్టి జాలిఁ బడకుంటే వచ్చినంతే చాలు॥చ3॥లంపటపడని మేలు లవలేశమే చాలురొంపి కంబమౌ కంటె రోయుటే చాలురంపపుఁ గోరిక కంటె రతి వేంకటపతి-పంపున నాతనిఁ జేరే భవమే చాలు రాగము: గుజ్జరి రేకు: 0019-02 సంపుటము: […]పూర్తి వివరాలు ...