॥పల్లవి॥తలఁప వెనక నుయ్యి తగరు ముందట దీనఁదొలఁగ నాకుఁ దెరువు దోపఁ దేమిసేతు॥చ1॥మమకార విముక్తి మార్గదూరము నీపైమమతసేయక నాకు మనరాదుమమత మేలో నిర్మమత మేలో దీని-క్రమమున క్రమము నేఁ గాన నేమి సేతు॥చ2॥కర్మమార్గము జన్మగతికిఁ జేరువ ని-ష్కర్మము పాతకమునకుఁ దొడవుకర్మిగావలెనో నిష్కర్మి గావలెనో యీ-మర్మంపు మదము మాన దేమిసేతు॥చ3॥శరణాగత రక్షకుడవైనయట్టితిరువేంకటగిరిదేవుఁడాపరిపూర్ణఁడవో నీవు పరిచ్ఛిన్నుఁడవో ని-న్నరసి భజింపలేనైతి నేమిసేతు రాగము: ఛాయనాట రేకు: 0061-01 సంపుటము: 1-310 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...
రారా.. ఒక ఉత్తేజం తాడి ప్రకాష్ “ రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) గదాఘాతం నుంచి తప్పించుకున్నది బహుశా నేనొక్కడినే ” అన్నారొకసారి సాక్షాత్తూ పుట్టపర్తి నారాయణాచార్యులవారు. ఏ కొమ్ములు తిరిగిన విమర్శకుడికైనా ఇంతకంటే గొప్ప ప్రశంస ఏముంటుంది? సన్నిహిత మిత్రులైన కేతు విశ్వనాథరెడ్డి, వైసివి రెడ్డి, గజ్జెల మల్లారెడ్డి, సొదుం జయరామ్ల అవ్యాజప్రేమని పొందడం సరే, శ్రీశ్రీ, ఆరుద్ర, కొడవటిగంటి, జ్వాలాముఖి లాంటి సాహితీవేత్తల గౌరవానికి పాత్రుడైనవాడు రారా. రారా విమర్శ, రారా వ్యక్తిత్వం, రారా వచనం… […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥చిత్తమో కర్మమో జీవుఁడో దేవుఁడోవొత్తిన యీచేఁత లొకరివి గావు॥చ1॥పదిలమైన మోహపాశంబులు దెచ్చిమెదలకుండఁగ నాకు మెడఁజుట్టియెదిరివారు నవ్వ నింటింటఁ దిరిగించితుదలేని యాసల దు: ఖాతురునిఁ జేసె॥చ2॥కొలఁదిమీఱ జన్మకోట్లఁ బెనగొనితొలఁగని నాలోని దురితముతొలఁగింప నాలుక తుదకు నీపేరిచ్చితెలుపు మింతియ చాలుఁ దిరువేంకటేశా రాగము: బౌళి రేకు: 0050-06 సంపుటము: 1-309 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఇదివో సంసారమెంత సుఖమో కానితుదలేని దుఃఖమను తొడవు గడియించె॥చ1॥పంచేద్రియంబులను పాతకులు దనుఁదెచ్చికొంచెపు సుఖంబునకుఁ గూర్పఁగానుమించి కామంబనేడిమేఁటి తనయుండు జని-యించి దురితధనమెల్ల గడియించె॥చ2॥పాయమనియెడి మహపాతకుఁడు తనుఁ దెచ్చిమాయంపు సుఖమునకు మరుపఁగానుసోయగపు మోహమను సుతుఁడేచి గుణమెల్లఁబోయి యీనరకమనుపురము గడియించె॥చ3॥అతియుండగువేంకటాద్రీశుఁడను మహ-హితుఁడు చిత్తములోన నెనయఁగానుమతిలోపల విరక్తిమగువ జనియించి య-ప్రతియయి మోక్షసంపదలు గడియించె రాగము: శ్రీరాగం రేకు: 0050-05 సంపుటము: 1-308 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, [&పూర్తి వివరాలు ...
॥పల్లవి॥శమము చాలనియట్టి జన్మం బిదేమిటికిదమము చాలనియట్టితగు లిదేమిటికి॥చ1॥పగయునుఁబోలె నాపై సేయునడియాసతగిలి యేపనేకాని దయ గొంత లేదుజగడముఁబోలె నలసతిలేనిమమత దనుతెగి వేఁచనేకాని తీరుగడ లేదు॥చ2॥ఋణమునుఁబోలె తీరియుఁదీరనది కర్మగణనగలకాలంబు కడ మొదలు లేదువ్రణమునుఁబోలె విడవక రాఁగ దేహజపు-గుణము సౌఖ్యము తెరువు గొంతయును లేదు॥చ3॥నీతియుఁబోలెఁ బ్రాణికి వేంకటేశుకృపచేతికి నిధానంబు చేరినట్లాయభూతములఁబోలె తలఁపున కితరసంస్మరణ-భీతిపుట్టించి యప్రియభావమాయ రాగము: కాంబోది రేకు: 0050-04 సంపుటము: 1-307 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఇటువలెనేపో సకలము యించుకగన భావించినఅటమటములసంతోషము ఆసలు సేయుటలుread॥చ1॥పగగొనితిరిగేటిజన్మపుబాధలు తనకే కాలముతగుసుఖ మెక్కడ నున్నది తడతాఁకులే కాకపొగలోపల సేక గాసిన భగభగఁ గన్నుల నీళ్లునిడిగినదు: ఖమే కాకిటు నిజసౌఖ్యము గలదా॥చ2॥పొలసిన మాయపురూపులు పొలఁతుల మచ్చిక మాటలుతలఁచిన తనకేమున్నది తలఁపోఁతలేకాకబలువునఁ బారఁగ మోహవుపాశము తన మెడఁ దగిలినతలకిందుగఁ బడుటెల్లను తనకిది ప్రియమౌనా॥చ3॥చేతిపదార్థము దలఁచక చేరువనుండినవారల-చేతిపదార్థము గోరిన చేతికి లోనౌనాఆతుమఁగల వేంకటపతి నాత్మఁ దలఁచి సుఖింపకయేతరి సుఖములఁ దిరిగిన నింపులు దనకౌనా రాగము: బౌళి రేకు: 0050-03 సంపుటము: 1-306 Tags: […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥కాలము కాలము గాదు కపటాలే తఱచాయచాలునింక దీనితోడిజాలి మానరే॥చ1॥పిన్ననాట నుండి తనపెంచిన యీదేహముమున్నిటివలెగాదు ముదిసీనియెన్నికదినాలచేత నెప్పుడేడఁ బడునోకన్నవారిచేతికి గక్కున నియ్యరే॥చ2॥తోలునెముకలచేత దొడ్డైన యాదేహముగాలిచేత దాలిమీఁదఁ గాగీనికీలుగీలు యెప్పుడేడ కింద వీడిపడునోమేలుఁగీడు లేనిచోట మేఁటిఁజేసి పెట్టరే॥చ3॥కింకపుకిసరుచేత కీడైన దేహమువంకవంకతెరవుల వడీసీనియింక నీవిధిచేత నెప్పుడేడఁ బడునోవేంకటేశుఁజేరఁ బడవేయఁగదరే రాగము: సామంతం రేకు: 0050-02 సంపుటము: 1-305 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎఱుక గలుగునాఁ డెఱఁగఁడటామఱచినమేనితో మరి యఱిఁగీనాread॥చ1॥పటువైభవములఁ బరగేటినాఁడేతటుకున శ్రీహరిఁ దలఁచఁడటాకుటిలదేహియై కుత్తికఁ బ్రాణముతటతటన దరఁగఁ దలఁచీనా॥చ2॥ఆలుబిడ్డలతో మహసుఖ మందుచుతాలిమితో హరిఁ దలఁచఁడటావాలిన కాలుని వసమైనప్పుడుదాలు వెండఁగాఁ దలఁచీనా॥చ3॥కొఱఁతలేక తేఁకువఁ దా నుండేటి-తఱి వేంకటపతిఁ దలఁచఁడటామఱులు దేహియై మఱిచివున్నయడతఱచుటూరుపులఁ దలఁచీనా రాగము: ముఖారి రేకు: 0050-01 సంపుటము: 1-304 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఘనమనోరాజ్యసంగతి చెలఁగినఁగానిజనుల కెప్పుడు నాత్మసౌఖ్యంబు లేదు॥చ1॥ప్రతిలేనిధైర్యంబు పదిలపరచినఁ గానిమతిలోనిపగవారిమద మణఁపరాదుమితిలేనిశాంతమనుమేఁటికైదువఁ గానిక్రితకంబువిషయముల గెలుపెరఁగరాదు॥చ2॥సొరిది నిర్మోహమనుజోడు దొడిగినఁ గానివెరపుడిగి మమతచే వెళ్లఁబడరాదుయిరవైన విజ్ఞానపింట నుండినఁ గానిఅరసి జగమెల్ల తానై యేలరాదు॥చ3॥యిన్నియునుఁ దిరువేంకటేశుఁ డిచ్చినఁ గానితన్నుఁదానెరిఁగి యాతనిఁగొలువరాదుకన్నులను వెలి లోను గలయఁజూచిన గానిసన్నంబుఘనమనెడిజాడ గనరాదు రాగము: సామంతం రేకు: 0049-06 సంపుటము: 1-303 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతంపూర్తి వివరాలు ...