కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఆం.ప్ర రాజధాని ఏర్పాటుకు సంబంధించి187 పేజీల నివేదికను 27 ఆగస్ట్ 2014న కొత్తఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ కు అందజేసింది. శివరామకృష్ణన్ కమిటీ రూపొందించిన నివేదిక ప్రతి కడప.ఇన్ఫో వీక్షకుల కోసం...పూర్తి వివరాలు ...
ప్రభుత్వ వ్యూహానికి అనుగుణంగానే… ‘కడప’ లెక్కను పరిగణలోకి తీసుకోని శివరామకృష్ణన్ మన దేశంలో రాష్ట్రాల విభజనగానీ, కొత్త రాష్ట్రాల ఏర్పాటుగానీ కొత్త కాదు. కానీ గతంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా రాజధాని గురించిన ఆలోచన లేక ఆందోళన ఒక పీడించే (obsession) స్థాయికి చేరడం ఇప్పుడే చూస్తున్నాం. రాజధాని అవసరం ఒక శాసనసభ (అసెంబ్లీ), ఒక సచివాలయం (సెక్రటేరియట్) వరకే. ఈ వాస్తవాన్ని విస్మరించి, ఐ-పాడ్ లతో పేపర్లెస్ క్యాబినెట్ సమావేశలు నిర్వహించే స్థాయికి ఈ-పాలనను […]పూర్తి వివరాలు ...
కడప: రెండు నెలల క్రితం అదృశ్యమైన నాగేశ్వరి, ఆమె కొడుకును భర్తే చంపేశాడని పోలీసులు ఎట్టకేలకు నిర్ధారించారు. రిమ్స్ సమీపంలోని అటవీ ప్రాంతం నుండి శవాలను శుక్రవారం పోలీసులు వెలికితీశారు. ఘటనస్థలంలోనే పోస్టుమార్టం చేశారు. పోలీసుల కథనం మేరకు…కడప మాసాపేటకు చెందిన నాగేశ్వరి అలియాస్ నీలిమా (37), కడప మరియాపురానికి చెందిన రాజాప్రవీణ్‌లకు 2003లో వివాహమైంది. వీరికి దివ్యవర్షిత, ప్రణీత్‌రాజ్(8)అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2015 డిశంబరు 12న నాగేశ్వరి అలియాస్ నీలిమా(37) ఆమె కొడుకు ప్రణ్‌త్‌రాజ్(8)లు […]పూర్తి వివరాలు ...
అది అనంతపురం జిల్లాలోని తాడిపత్రి…కరువుసీమ అయినా కురిసే ఆ కాస్త వర్షంతోనే సిరులు పండించగల రైతులు…బ్రిటిష్ వారు వేసిన మద్రాస్-బొంబాయి రైలు మార్గంలో ఉండే ఆ ఊరునుంచి ఎందరో వ్యాపారాలూ చేసారు…. ఆ ఊరునుంచి వచ్చిన మూలా నారాయణ స్వామి,పక్కనున్న కడప జిల్లాకు చెందిన బి.ఎన్.రెడ్డి తో కలిసి మద్రాస్ లో వాహినీ స్టుడియోస్ స్థాపించారు…ఆ తర్వాత ఆ తాడిపత్రిలోని పెన్నేటి ఇసుకలో ఆడుకుని madras presidensy college లో B.Sc(hons) Gold medalist K.పూర్తి వివరాలు ...
పుస్తకం: కడప మండల చరిత్రము రచయిత: జనమంచి శేషాద్రి శర్మ ప్రచురణ సంవత్సరం: 1927 వర్గీకరణ: కడప జిల్లా చరిత్రపూర్తి వివరాలు ...
తెలుగు శాసనాలు ఈ-పుస్తకం ఇక్కడ చదవండి. తెలుగు యొక్క చరిత్రను తెలియచేసే చారిత్రిక ఆధారాలు - వివరణలతో... ప్రచురణ: ఆం.ప్ర సాహిత్య అకాడెమీ, రచన: జివి పరబ్రహ్మ శాస్త్రిపూర్తి వివరాలు ...
కడప లో సెక్యూరిటీ సర్వీసెస్ రాజా ప్రవీణ్ భార్య నాగేశ్వరి, 7ఏళ్ల కొడుకు గోల్డి గత డిసెంబర్ 10 వ తేది నుండి కనపడటం లేదు. నాగేశ్వరి@ నీలిమ M.A ,B.ed చేసింది. ఆమె తండ్రి retd. head constable వెంకట సుబ్బన్న. ఆయనకు నలుగురు కూతుర్లు,ఒక కొడుకు. అందరు ఉద్యోగస్తులే. నాగేశ్వరి పెళ్లి 2003 లో 2 లక్షల కట్నం, 10 తులాల బంగారు ఇచ్చి ఘనంగా చేసారు. కానీ సంసారం ఎపుడు గొడవలు, వేధింపులు, […]పూర్తి వివరాలు ...
పుట్టపర్తి నారాయణాచార్యుల వారి మేఘదూతము (పద్యకావ్యం) ఈ-పుస్తక రూపంలో... వర్గీకరణ : కడప జిల్లా సాహిత్యంపూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: శాస్త్రీయ దృక్పధంతో మూఢనమ్మకాలు లేని సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని అని జనవిజ్ఞాన వేదిక జిల్లా వ్యవస్థాపక నాయకులు, పట్టణ గౌరవాధ్యక్షుడు డా. డి. నరసింహా రెడ్డిఉద్ఘాటించారు. స్థానిక జనవిజ్ఞాన వేదిక కార్యాలయంలో జరిగిన సైన్సు ప్రయోగాత్మక శిక్షణా తరగతుల ముగింపు సమావేశం బుధవారం జరిగింది. శిక్షణా తరగతులలో భాగంగా బుధవారం విద్యార్థులకు మ్యాజిక్ పైన మెజీషియన్ సుజాన్ కుమార్ శిక్షణను యిచ్చారు. అనంతరం జనవిజ్ఞాన వేదిక క్యాలెండరు ను జెవివి నాయకులు విడుదల చేశారు. […]పూర్తి వివరాలు ...