కడప జిల్లా నేర గణాంకాలు (Crime Statistics) – 2013

కడప జిల్లా నేర గణాంకాలు (Crime Statistics) – 2013

2013లో కడప జిల్లాలో IPC (Indian Penal Code) కింద నమోదైన నేరాల రేటు 222.4గా ఉంది. నేరాల రేటును లక్ష మంది జనాభాను ప్రాతిపదికగా తీసుకుని లెక్కిస్తారు. అదే సంవత్సరం ఆం.ప్ర రాష్ట్రంలో సగటు నేరాల రేటు 244.5గా ఉంది.

2013వ సంవత్సరంలో కృష్ణా (254.1), గుంటూరు అర్బన్ (388.1), నెల్లూరు (232.6), విశాఖపట్నం (297.3), చిత్తూరు (తిరుపతితో కూడిన) (281), రాజమండ్రి నగరం(239.4), విజయవాడ నగరం (416.2), రంగారెడ్డి (469.6), నిజామాబాద్ (269.6), నల్గొండ (277.0), ఖమ్మం (353.7), హైదరాబాదు నగరం (377.1), వరంగల్ అర్బన్ (346.9), రూరల్ (217)  జిల్లాలు కడప జిల్లా కన్నాఅధిక నేరాల రేటును నమోదు చేశాయి.

Kadapa Crime Rate
District wise Crime Rate 2013 in Andhra Pradesh

కడప జిల్లాలో నేర నిర్దారణ శాతం (Conviction percentage) అంటే మోపబడిన నేరాలలో కోర్టుల వరకూ వెళ్లి నిరూపితం అయిన వాటి శాతం 19.6 (ఇది ఆం.ప్ర సగటు నేర నిర్ధారణ శాతం 26.9 కన్నా చాలా తక్కువ).

కడప జిల్లాలో వివిధ నేరాలకు సంబంధించి 2013లో నమోదైన కేసుల గణాంకాలు.

చదవండి :  జిల్లాల వారీ నేర గణాంకాలు 1993

(ఆధారం: ఆం.ప్ర పోలీసు శాఖ వారి 2013 నేర గణాంకాలు)

 

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *