2014 సార్వత్రిక ఎన్నికలలో ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి గాను మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 13 మంది అభ్యర్థులు తుది పోరులో నిలుచున్నారు. ప్రొద్దుటూరు శాసనసభ స్థానం నుండి వైకాపా తరపున పోటీ చేసిన రాచమల్లు ప్రసాద్ రెడ్డి అందరికన్నా ఎక్కువ ఓట్లు సాధించి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.
ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి గాను తుదిపోరులో తలపడిన 13 మంది అభ్యర్థులకు లభించిన ఓట్ల వివరాలు …
రాచమల్లు శివప్రసాద్ రెడ్డి – వైకాపా – 93866
నంద్యాల వరదరాజులురెడ్డి – తెదేపా+భాజపా – 80921
జి శ్రీనివాసులు – కాంగ్రెస్ – 1476
రాచమల్లు గురుప్రసాద్ రెడ్డి – వైబపా – 1168
పి శ్రీనివాసులు – బసపా – 1002
ఆది సూర్యనారాయణ – లోక్సత్తా – 786
పి బంగారు మునిరెడ్డి – నేకాపా – 682
సి సుజనాదేవి – పిరమిడ్ పార్టీ – 405
నూకా వెంకట శానమ్మ – జైసపా – 401
బండి శ్రీహరి – అ.నే.కాంగ్రెస్ – 262
కే సామేలు – స్వతంత్ర అభ్యర్థి – 236
ఎం మురళి – స్వతంత్ర అభ్యర్థి – 126
కే సునిసాగర్ – స్వతంత్ర అభ్యర్థి – 92
నోటా – 1179