సోమవారం , 23 డిసెంబర్ 2024

మండలాధ్యక్ష రిజర్వేషన్లు – 27 పురుషులకు, 23 మహిళలకు

కడప జిల్లాలోని 50 మండలాధ్యక్ష స్థానాలలో (ఎంపిపి) 27 పురుషులకు, 23 మహిళలకు కేటాయించారు. దీనికి సంబంధించి శనివారం రాత్రి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోన శశిధర్ రిజర్వేషన్ల జాబితాపై సంతకం చేశారు. మండలాధ్యక్షుల రిజర్వేషన్లను పరిశీలిస్తే…  ఎస్టీ జనరల్ 1, ఎస్సీ జనరల్‌కు 4, మహిళలకు 3 మండలాలు, బీసీ జనరల్‌కు 7, మహిళలకు 6 అన్‌రిజర్వుడు జనరల్‌కు 15, మహిళల కు 14 మండలాలను ఖరారు చేశారు. మండలాల వారీగా రిజర్వషన్ల వివరాలిలు..

      • పులివెందుల మండల – ఎస్టీ జనరల్‌
      • మైదుకూరు – ఎస్సీ జనరల్‌
      • రాజంపేట – ఎస్సీ జనరల్‌
      • ఎస్ఎకాశినాయన – ఎస్సీ జనరల్‌
      • వీరబల్లి – ఎస్సీ జనరల్‌
      • కమలాపురం – ఎస్సీ జనరల్‌ (మహిళ)
      • చెన్నూరు – ఎస్సీ జనరల్‌ (మహిళ)
      • చిట్వేల్ – ఎస్సీ జనరల్‌ (మహిళ)
      • రాయచోటి – బీసీ జనరల్‌
      • రామాపురం – బీసీ జనరల్‌
      • ఒంటిమిట్ట – బీసీ జనరల్‌
      • బిమఠం – బీసీ జనరల్‌
      • పెనగలూరు – బీసీ జనరల్‌
      • అట్లూరు – బీసీ జనరల్‌
      • లక్కిరెడ్డిపల్లె – బీసీ జనరల్‌
      • సంబేపల్లి – బీసీ జనరల్‌ (మహిళ)
      • పెద్దముడియం – బీసీ జనరల్‌ (మహిళ)
      • ఖాజీపేట – బీసీ జనరల్‌ (మహిళ)
      • ముద్దనూరు – బీసీ జనరల్‌ (మహిళ)
      • చాపాడు – బీసీ జనరల్‌ (మహిళ)
      • కోడూరు – బీసీ జనరల్‌ (మహిళ)
      • గాలివీడు – జనరల్
      • చిన్నమండెం – జనరల్
      • సికెదిన్నె – జనరల్
      • వేంపల్లి – జనరల్
      • పోరుమామిళ్ళ- జనరల్
      • సిద్ధవటం – జనరల్
      • విఎన్‌పల్లి – జనరల్
      • తొండూరు – జనరల్
      • బికోడూరు – జనరల్
      • వల్లూరు – జనరల్
      • లింగాల – జనరల్
      • బద్వేల్ – జనరల్
      • గోపవరం – జనరల్
      • పుల్లంపేట – జనరల్
      • ఓబులవారిపల్లె – జనరల్
      • మైలవరం – జనరల్ (మహిళ)
      • ప్రొద్దుటూరు – జనరల్ (మహిళ)
      • జమ్మలమడుగు – జనరల్ (మహిళ)
      • దువ్వూరు – జనరల్ (మహిళ)
      • టిసుండుపల్లి – జనరల్ (మహిళ)
      • కొండాపురం – జనరల్ (మహిళ)
      • నందలూరు – జనరల్ (మహిళ)
      • ఎర్రగుంట్ల – జనరల్ (మహిళ)
      • కలసపాడు – జనరల్ (మహిళ)
      • పెండ్లిమర్రి – జనరల్ (మహిళ)
      • చక్రాయపేట – జనరల్ (మహిళ)
      • వేము ల – జనరల్ (మహిళ)
      • సింహాద్రిపురం – జనరల్ (మహిళ)
      • రాజుపాలెం – జనరల్ (మహిళ)
చదవండి :  శత్రుదుర్భేద్యమైన సిద్ధవటం కోట

ఇదీ చదవండి!

బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ – పుట్టుక నుండి చావు వరకు

7 మే  2007 : 2017 నాటికి 25 వేల కోట్ల పెట్టుబడితో 10 మిలియన్ టన్నుల సామర్ధ్యం కలిగిన …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: