26,27,28 తేదిలలో తపాల బిళ్ళలు, నాణేల ప్రదర్శన

జూలై 26,27,28 తేదిలలో కడప నగరంలో తపాల బిళ్ళలు మరియు నాణేలు ప్రదర్శన జరుగనుంది.ఇందుకు సంబంధించి నిర్వాహకులు ఒక ప్రకటనను విడుదల చేశారు.   TTD కళ్యాణ మంటపం లో మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో వివిధ దేశాల తపాలా బిళ్ళలు మరియు నాణేలు ప్రదర్శించ బడతాయి. ప్రవేశం ఉచితం.

తపాలా బిళ్ళలు, నాణేల సేకరణ కర్తల కొరకు స్టాంప్స్ మరియు కాయిన్ డీలర్స్ 20 పైగా స్టాల్ లు ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్బంగా  విద్యార్దులకు వివిధ అంశాలలో పోటీలు కుడా నిర్వహిస్తారు.

చదవండి :  రుణమాఫీ కాలేదని బ్యాంకు గేట్లు మూసిన రైతులు

Guntur Numismatic & Philatelic Society వారి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరగనుంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: