ఈ పొద్దు జిల్లాలో కేంద్ర న్యాయశాఖ మంత్రి పర్యటన

    సదానంద గౌడ

    ఈ పొద్దు జిల్లాలో కేంద్ర న్యాయశాఖ మంత్రి పర్యటన

    కడప : కేంద్ర న్యాయశాఖ మంత్రి డీవీ సదానందగౌడ ఈరోజు జిల్లా పర్యటనకు వస్తున్నట్లు ఫ్యాక్స్‌ ద్వారా సమాచారం అందిందని డీఆర్వో సులోచన నిన్న ఓ ప్రకటనలో తెలిపారు.

    బెంగుళూరు నుంచి ఈరోజు (గురువారం) ఉదయం 10.30 గంటలకు పులివెందుల చేరుకుని రైతులతో ముఖాముఖి అవుతారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు ఎర్రగుంట్లలో ట్రేడ్‌ యూనియన్‌ కార్మికులతో, సాయంత్రం 4.30కు ప్రొద్దుటూరులో మహిళలు, యువకులతో, సాయంత్రం 6 గంటలకు వైద్యులు, వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. శుక్రవారం ఉదయం 7.30 గంటలకు పార్టీ నాయకులు, 8 గంటలకు న్యాయవాదులతో సమావేశమవుతారు.

    చదవండి :  వీక్షక దేవుళ్ళకు మహా శివరాత్రి శుభాకాంక్షలు

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *