వైకాపా అభ్యర్థుల జాబితా

వైకాపా అభ్యర్థుల జాబితా

 కడప జిల్లాలో లోక్‌సభ, శాసనసభ స్థానాలకు పోటీ చేసే వైకాపా అభ్యర్థుల జాబితాను  ఆ పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ రఘురామిరెడ్డి  కడపలో జరిగిన విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో సీమాంధ్ర ప్రాంతంలో వైకాపా 130 శాసనసభ, 23 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు.

శాసనసభ అభ్యర్థులు:

లోక్‌సభ అభ్యర్థులు:

చదవండి :  ఒకే దోవలో నాలుగు పురపాలికలు సైకిల్ చేతికి

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *