కడప జిల్లాలో ప్రాణుల పేర్లు కలిగిన ఊర్లు

    కడప జిల్లాలో ప్రాణుల పేర్లు కలిగిన ఊర్లు

    కడప జిల్లాలో 16 రకాలయిన ప్రాణులను (Animals, Birds, reptiles etc..) సూచించే ఊర్ల పేర్లున్నాయి. ప్రాణుల పేర్లు సూచించే గ్రామ నామాలను ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారు తన పరిశోధనా గ్రంధం ‘కడప ఊర్లు – పేర్లు’లో విశదీకరించారు. ఆ వివరాలు కడప.ఇన్ఫో వీక్షకుల కోసం …

    ఆలవ – ఆలవలపాడు

    ఎద్దు – ఎద్దులఏనె

    ఎనుము – ఎనుముల చింతల

    ఏనుగు – అనిమెల

    కాకి – కాకులవరం

    చదవండి :  స్టార్ హోటల్, విమానశ్రయం అందుబాటులోకి వస్తే .....

    కొంగ – కొంగలవీడు

    కోతి – కోతులగుట్టపల్లె

    గద్ద – గద్దలరేవుపల్లె

    చీమ – చీమలపెంట

    తేలు – తేల్లూరు, తేళ్ళపాడు

    తొండ – తొండలదిన్నె (రాజుపాలెం మండలం), తొండూరు

    దువ్వు (చిరుత) – దువ్వూరు (మండల కేంద్రం)

    నక్క – నక్కల మొరం, నక్కలదిన్నె

    నెమలి – నెమల్లదిన్నె, నెమల్లగొంది

    పంది – పందివీడు, పందికుంట

    పులి – పులివెందుల

    పాము – పాములూరు

    మిడత – మిడుతూరు

    చదవండి :  దువ్వూరు సహకార సంఘం పాలకవర్గం రద్దు

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *