జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు లేకుండా కొనసాగుతున్న పాఠశాలల జాబితాను జిల్లా విద్యాశాఖాధికారులు వెల్లడించారు. విద్యాశాఖాధికారులు ఇటువంటి జాబితాను విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రకటిస్తే విద్యార్థుల తల్లిదండ్రులు ఆయా పాఠశాలలలో పిల్లలను చేర్చకుండా జాగ్రత్త పడతారు.
ప్రభుత్వ గుర్తింపు లేకుండా కొనసాగుతున్న బడులివే!
చింతకొమ్మదిన్నె : భారతి మోడల్ పాఠశాల, కృష్ణాపురం
చక్రాయపేట : శ్రీ తేజా ఈ.ఎం. పాఠశాల
చిన్నమండెం ష్ట్ర యుఎన్‌నమీద్ పాఠశాల
చిట్వేలి : అరుణోదయ యూపీ పాఠశాల
కడప :
గోపికృష్ణా ప్రాథమిక పాఠశాల, బాగ్యనగర్ కాలనీ
షైన్ ఉన్నత పాఠశాల, బిస్మిల్లానగర్
పీస్ పాఠశాల, టుటౌన్ పొలీస్ స్టేషను దగ్గర
పీస్ పాఠశాల, చిన్నచౌకు
మాస్టర్ ఇంగ్లిషు మీడియం పాఠశాల, సాయిపేట
గుడ్ కాన్సెఫ్టు పాఠశాల , ప్రకాష్‌నగర్
అల్ మదీనా పాఠశాల, ఆర్వీనగర్
అమెరికన్ మాంటిస్సోరి పాఠశాల, ప్రకాష్‌నగర్
కమలాపురం : శ్రీవిజ్ఞాన్ పబ్లిక్ పాఠశాల, క్రాస్‌రోడ్డు
రైల్వే కోడూరు : వెంకటేశ్వర యూపీ పాఠశాల, వెంకటరెడ్డినగర్
మైదుకూరు : మాంటిస్సోరి ఉన్నత పాఠశాల, కడప రోడ్డు
పెనగలూరు : రాజమాత యూపీ పాఠశాల
పెండ్లిమర్రి : విద్యామందిర్ ప్రాథమిక పాఠశాల, వెల్లటూరు
ప్రొద్దుటూరు :
కొర్రా పబ్లిక్ పాఠశాల, మధురరోడ్డు
భాష్యం పాఠశాల, రెండో వార్డు కాలనీ
ఈఎంఎంఈ టెక్నో పాఠశాల, వైజీఎల్ బైపాస్‌రోడ్డు
రామాపురం : శ్రీమన్ నారాయణ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్టు
రాయచోటి :
అర్చన ప్రాథమిక పాఠశాల
శ్రీ బాలాజి ప్రాథమిక పాఠశాల
సిద్దవటం : జేఎంజే పాఠశాల, 11వ బెటాలియన్ బాక్రాపేట
తొండూరు : బాసర ఈఎం ఉన్నత పాఠశాల
వీరబల్లి : వైష్ణవి యూపీ ప్రాథమిక పాఠశాల, సానిపాయి
వేముల : సాయి విద్యానికేతన్ యూపీ పాఠశాల
ఒంటిమిట్ట : సాయిభారతి ప్రాథమిక పాఠశాల, మాధవరం-2
ఎర్రగుంట్ల :
శ్రీ సరస్వతి శిశు మందిర్ , కలమళ్ల
శ్రీచైతన్య పబ్లిక్ పాఠశాల