
తుంగభద్ర
ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జలాల పంపకం
మూడు ప్రాంతాల మధ్య కృష్ణా జలాల పంపకం
బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను ఆధారంగా చేసుకుని రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తా, తెలంగాణా ప్రాంతాల మధ్య కృష్ణా జలాలను ప్రభుత్వం క్రింది విధంగా పంపిణీ చేసింది. సమాచార హక్కు చట్టం క్రింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సేకరించిన కృష్ణా జలాల పంపకం వివరాలు కడప.ఇన్ఫో వీక్షకుల కోసం…