కలివికోడి కోసం …

కలివికోడి కోసం …

ప్రపంచంలోనే అరుదైన కలివికోడి కదలికలను గుర్తించేందుకు సిద్దవటం రేంజీకి అదనంగా మరో 46 డిజిటల్ కెమేరాలు మంజూరయ్యాయి.

వీటిని బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ అమెరికాలో కొనుగోలు చేసిందని, ఆ విదేశీ కెమేరాలను ఇక్కడకు తీసుకొచ్చేందుకు అటవీశాఖ సిబ్బంది గురువారం ముంబైలోని బీఎన్‌హెచ్ఎస్‌కు వెళ్లారని సిద్దవటం రేంజి అటవీక్షేత్రాధికారి సుబ్బరాయుడు తెలిపారు.

కలివికోడి కదలికలను గుర్తించేందుకు ఇప్పటికే 50 డిజిటల్ కెమేరాలు  రెడ్డిపల్లి చుట్టుపక్కల గ్రామాలలో  ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే!.

చదవండి :  14వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా పద్మ విభూషణ్ డాక్టర్ వై.వి.రెడ్డి

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *