కడప జిల్లా అవగాహన పోటీ

కడప జిల్లా అవగాహన పోటీ

కడప జిల్లాకు సంబంధించిన మీ అవగాహన ఎంత ? కడప జిల్లాను గురించి మీ అవగాహన సంపూర్ణమైతే ఈ ప్రశ్నలకు సమాధానాలు పూర్తి చేసి బహుమతులు గెలుచుకోండి.

Please enter your email:

1. కడప జిల్లాలో ప్రవహిస్తున్న నదులు :

 
 
 
 

2. కడప జిల్లా నుండి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన మొదటి వ్యక్తి :

 
 
 
 

3. ‘రాజవు నీకెదురేది రామచంద్రా ….’ అనే సంకీర్తనలో అన్నమయ్య వీరిని స్మరిస్తున్నారు :

 
 
 
 

4. కడప జిల్లా సరిహద్దును పంచుకుంటున్న జిల్లాలు ఎన్ని ?

 
 
 
 

5. తొట్ట తొలి తెలుగు శాసనం ఏది ?

 
 
 
 

6. కడప జిల్లాలో ఉన్న అద్వైత మఠం :

 
 
 
 

7. రెండో బొంబాయిగా ప్రసిధ్ధి పొందిన ఊరు :

 
 
 
 

8. కడప జిల్లాకు సాగునీరు అందేందుకు అవరోధంగా ఉన్న జీవో :

 
 
 
 

9. రాచమల్లు రామచంద్రారెడ్డి ఒక :

Rachamallu Ramachandrareddy is a :

 
 
 
 

10. Reserve Bank of India గవర్నర్ గా పని చేసిన కడపజిల్లా వాసి :

 
 
 
 

11. కడపకు విమానాలు నడుపుతున్న సంస్థ :

 
 
 
 

12. ఇత్తడి పాత్రల తయారీకి పేరొందిన కడప జిల్లాలోని ఊరు :

 
 
 
 

13. “ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ” అని కడపోళ్ళ గురించి చెప్పిన వారు :

 
 
 
 

14. క్రింది వాటిని జతపరచండి :

  1. నాపరాళ్ళు      అ. మంగంపేట
  2. యురేనియం  ఆ. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు
  3. బైరైటీస్           ఇ . యర్రగుంట్ల
  4. సున్నపురాయి ఈ. తుమ్మలపల్లె
  5. రాతినార            ఉ . బ్రాహ్మణపల్లి
  6. డోలమైట్          ఊ .వేంపల్లి
 
 
 
 

15. కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి చెందిన కడప జిల్లాలోని ఒక ఊరు :

 
 
 
 

Question 1 of 15

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *