రేపు సాయి ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    రేపు సాయి ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    రాయచోటి: స్థానిక సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు కళాశాల అధికారులు ఒక ప్రకటనలో తెలియచేశారు.

    ఆదివారం ఉదయం 9.30 గంటల నుండి జరిగే ఈ సమావేశంలో కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులంతా పాల్గొననున్నారు. సమయాభావం వల్ల కొంతమంది విద్యార్థులకు సమాచారం ఇవ్వలేకపోయామని, 2001 నుండి 2010 వరకు కళాశాలలో ప్రవేశం పొందిన పూర్వ విద్యార్థులంతా ఈ సమ్మేళనంలో పాల్గొనాలని కళాశాల ప్రిన్సిపాల్ ఆహ్వానించారు.

      చదవండి :  తొలివిడత స్థానిక ఎన్నికలు ఈ పొద్దే!

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *