రాయచోటి శాసనసభ బరిలో ఉన్న అభ్యర్థులు

రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ మరియు పరిశీలన బుధవారం (23న) పూర్తయింది. నామినేషన్ల పరిశీలించే సందర్భంలో అధికారులు ఐదుగురు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. మరొకరు నామినేషన్ ఉపసంహరించుకుని పోటీ నుండి తప్పుకున్నారు. దీంతో మొత్తం 14 మంది అభ్యర్థులు ఓటర్ల నుండి తుది తీర్పు కోరేందుకు సిద్దమయ్యారు. రాయచోటి నియోజకవర్గం (శాసనసభ స్థానం) నుండి తుది పోరులో నిలవనున్న  అభ్యర్థులు వీళ్ళే!

ఎన్నికల అధికారులు స్వతంత్ర అభ్యర్థులకు తొందరలోనే ఎన్నికల గుర్తులను కేటాయించి అనంతరం 14 మందికి సంబందించిన గుర్తులతో బ్యాలెట్ నమూనా పత్రాన్ని అధికారులు సిద్ధం చేయనున్నారు.

చదవండి :  పులివెందుల శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

1 గడికోట శ్రీకాంత్ రెడ్డి – వైకాపా

2 ఆర్ రమేష్ కుమార్ రెడ్డి – తెదేపా

3 ఇంతియాజ్ అహ్మద్ చెన్నూరు  షేక్ – కాంగ్రెస్

4 ఎం చిదంబరరెడ్డి – నేకాపా

5 పి మదనమోహన్ రెడ్డి – బసపా

6 ఎం ఖాదర్ బాష – ఏఐఎంఐఎం

7 సి రావీంద్రరాజు – రాయలసీమ పరిరక్షణ సమితి

8 మండిపల్లి రాంప్రసాద్  రెడ్డి – జైసపా

9 వై జంగమయ్య – పిరమిడ్ పార్టీ

10 కె అనిల్ కుమార్ – స్వతంత్ర అభ్యర్థి

చదవండి :  ఇండియా సిమెంట్స్ వ్యవహారంలో క్విడ్ ప్రో కో లేదు : హైకోర్టు

11 ఎస్ ఖదీర్ – స్వతంత్ర అభ్యర్థి

12 దాసరి భారతమ్మ – స్వతంత్ర అభ్యర్థి

13 రాయచోటి చేన్నకృష్ణ – స్వతంత్ర అభ్యర్థి

14 షేక్ మహబూబ్ బాష – స్వతంత్ర అభ్యర్థి

ఇదీ చదవండి!

కడప జిల్లా పర్యాటక ఆకర్షణలు

కడప జిల్లా పర్యాటక ఆకర్షణలు

కడప జిల్లాలోని వివిధ పర్యాటక ఆకర్షణలు : కోటలు: గండికోట (విశేషం : కొండకు పెన్నానది గండికొట్టిన చోట నిర్మించిన కోట. ఇక్కడ ఏర్పడిన లోయకు The Grand …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: