మైదుకూరు శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

    మైదుకూరు శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

    మైదుకూరు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా తరపున ముగ్గురు, వైకాపా తరపున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 8 మంది స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది.

    శనివారం సాయంత్రం వరకు మైదుకూరు శాసనసభ స్థానం నుండి పోటీ కోసం నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల జాబితా …

    చదవండి :  కడప శాసనసభ తుదిపోరులో 15 మంది
    1 వేల్పుల లక్షుమయ్య – సమాజ్ వాది
    2 రఘురామిరెడ్డి శెట్టిపల్లి – వైకాపా
    3 శెట్టిపల్లి నాగిరెడ్డి – వైకాపా
    4 డి  ఆంజనేయులు – వైఎస్సార్ ప్రజా పార్టీ
    5 బి వెంకటమ్మ – భారతీయ వైకాపా
    6 ఎం  జెర్మియా –  బసపా
    7 తాతిరెడ్డి వెంకటరెడ్డి – పిరమిడ్ పార్టీ
    8 డి జనార్ధన్ రెడ్డి – నేకాపా
    9 పుట్టా మహేష్ కుమార్ – తెదేపా
    10 పుట్టా శంకరయ్య – తెదేపా
    11 పుట్టా సుధాకర్ యాదవ్ – తెదేపా
    12 వెనుతుర్ల  రవిశంకర్ రెడ్డి – జైసపా
    13 గోసెట్టి వెంకటరమణయ్య – జెడియు
    14 ఎం పోలురెడ్డి – జెడియు
    15 జి  సుబ్బారాయుడు – జనతా పార్టీ
    16 కోటయ్యగారి మల్లిఖార్జునమూర్తి – కాంగ్రెస్
    17 రెడ్డెం చంద్రశేఖర్ రెడ్డి – ఆర్జేడీ
    18 పి వెంకట సుబ్బారెడ్డి – ఆరెల్డీ
    19 చిలుంగారి చిన్న పుల్లయ్య – ఆమ్ ఆద్మీ
    20 పి గౌస్ పీర్ –  అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్
    21 డి శ్రీనివాసులు – స్వతంత్ర అభ్యర్థి
    22 కదిరి దుర్గాప్రసాద్ – స్వతంత్ర అభ్యర్థి
    23 రొద్దం అబ్దుల్ సలాం – స్వతంత్ర అభ్యర్థి
    24 వి సాంబశివయ్య – స్వతంత్ర అభ్యర్థి
    25 కె జయన్న – స్వతంత్ర అభ్యర్థి
    26 పి బాలయ్య యాదవ్ – స్వతంత్ర అభ్యర్థి
    27 బొమ్ము వీరనారాయణరెడ్డి – స్వతంత్ర అభ్యర్థి
    28 ఎస్  రామప్రతాప్ రెడ్డి – స్వతంత్ర అభ్యర్థి

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *