పందివీడు శాసనము

పందివీడు, బద్వేలు తాలూకాలో సగిలేటి ఒడ్డున ఉన్న ఒక గ్రామము. ఈ గ్రామంలోని చెన్నకేశవ స్వామి సన్నిధిలో ఉన్న గరుడ స్తూపంపైన చెక్కబడిన శాసనమిది.

శార్వరి నామ తెలుగు సంవత్సరంలో పోతరాజు అనే ఆయన చెన్నకేశవుని సన్నిధిలో గరుడాళ్వారుల ప్రతిష్టించిన విషయం ఈ శాసనం ద్వారా తెలుస్తోంది.

శాసన పాఠము:

1. [శుభ] మస్తు  సావ౯రి సంవత్సర

2. పడేటు చెన్న కేసవ దేవర సంనిధి

3. గరుడాడు (ళు) వారిని క్రాంజ పోత

చదవండి :  పెద్దపసుపుల - దానవులపాడు (కురుమరి) పొలిమేర కొట్లాట

4.  – రాజు ప్రతిష్టించెను | శ్రీ

Ref (No.13 of 1967)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: