తాపలు అనే పదానికి అర్థాలు, వివరణలు

    తాపలు అనే పదానికి అర్థాలు, వివరణలు

    కడప జిల్లాలో వాడుకలో ఉన్న తాపలు అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms of the word ‘తాపలు‘ in Telugu Language.

    తాపలు :

    నామవాచకం (noun), బహువచనం (plural)

    • మెట్లు
    • అంచీలు
    • చీడీలు
    • పాంటికెలు
    • మెటికలు
    • Stairs or Steps (ఆంగ్లం)
    • सीढ़ियों (హిందీ)

    వివరణ :

    కడప జిల్లాలో తాపలు అనే పదాన్ని stairs అనే ఇంగ్లీషు పదానికి సమానార్థకంగా వాడతారు. దీనినే కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ‘మెటికలు’ అని కూడా వ్యవహరిస్తారు. కోస్తా ప్రాంతంలో ‘మెట్లు’ అని తెలంగాణా ప్రాంతంలో ‘అంచీలు’ అని వ్యవహరిస్తారు.

    చదవండి :  పాతలు అనే పదానికి అర్థాలు, వివరణలు

    వాడుక :

    • తాపలు చూసుకుని ఎక్కండి
    • ఎత్తైన తాపలు
    • వాడు తాపలెక్కుతూ పడినాడు

    తాప :

    నామవాచకం (noun), ఏకవచనం(Singular)

    • మెట్టు (కోస్తా మాండలికం)
    • ప్రతి సంవత్సరం [తెలంగాణ మాండలికం]
    • అంచీ
    • చీడీ
    • పాంటికె
    • నిచ్చెన
    • మెటిక
    • Stair or Step (ఆంగ్లం)
    • सीढ़िय (హిందీ)

     

     

     

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *