
శ్రీశైలం నీటిమట్టం నిర్వహణకు ఉద్దేశించిన జీవో 107
నెంబరు: జీవో 107 (సాగునీటి పారుదల శాఖ)
విడుదల తేదీ: 28 సెప్టెంబరు 2004
ఏమిటిది? : శ్రీశైలం జలాశయంలో కనీస నిర్వహణా నీటిమట్టాన్ని సడలిస్తూ ఆం.ప్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉత్తర్వు ఇది
జీవో 107 సారాంశం: 15.06.1996 నాడు ప్రభుత్వం జీవో 69ని తీసుకువచ్చి శ్రీశైలం జలాశయంలో కనీస నిర్వహణా నీటిమట్టాన్ని 834 అడుగులకు కుదించింది. ఈ కనీస నిర్వహణా నీటిమట్టాన్ని 854 అడుగులకు సవరిస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వును వెలువరించింది. అయితే ఇందులో ఎక్కడా జీవో 69ని రద్దు చేస్తున్నట్లు పేర్కొనలేదు.
జీవో 107 ప్రతి (Copy of GO 107):
చంద్రన్నకు ప్రేమతో …
Saturday, March 3, 2018