కోదండరామాలయంలో జరిగే పూజలు, సేవలు

ఒంటిమిట్ట కోదండ రామాలయం

కోదండరామాలయంలో జరిగే పూజలు, సేవలు

ఒంటిమిట్ట కోదండరామాలయంలో జరిగే పూజలు, సేవలలో పాల్గొనాలనుకునే భక్తుల కోసం ….

శాశ్వత పూజా వివరములు:

నైవేద్య పూజ రూ 500
శాశ్వత అభిషేకం రూ 1116
పుష్ప కైంకర్యం రూ 1500
అన్నదానం రూ 2500

బ్రహ్మోత్సవ సమయములో

పగటి ఉత్సవము రూ 15000
రాత్రి ఉత్సవము రూ 25000

సేవా టికెట్ల వివరములు

అర్చన 10-00
కుంకుమార్చన 20-00
సహస్రనామార్చన 30-00
కేశఖండన 10-00
అభిషేకం 150-00
అంతరాలయ దర్శనం 50-00
వివాహ కట్టడి 500-00
కల్యాణోత్సవం 1000-00
గుడి ఉత్సవము 2000-00
గ్రామోత్సవం 2500-00

చదవండి :  పుష్పగిరి ఆలయాలు

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *