
కమలాపురం శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు
కమలాపురం శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైకాపా, నేకాపా,తెదేపా,జెడిఎస్ పార్టీల తరపున ఇద్దరేసి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం ముగ్గురు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది.
నామినేషన్ల దాఖలుకు చివరి రోజు అయిన శనివారం సాయంత్రం వరకు కమలాపురం శాసనసభ స్థానం నుండి పోటీ కోసం నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల జాబితా …
1 సి బాలచేన్నయ్య బసపా
2 ఇందిరెడ్డి తిమ్మారెడ్డి – బసపా
3 కల్లూరి శ్రీనాద్ రెడ్డి – బసపా
4 ఇంజా సోమశేఖర్ రెడ్డి – కాంగ్రెస్
5 మాచుపల్లి వెంకట సుబ్బారెడ్డి – నేకాపా
6 ఏఎస్ మొహమ్మద్ – నేకాపా
7 మేకల ఓబుల్ రెడ్డి – నేకాపా
8 పుత్తా నరసింహారెడ్డి – తెదేపా
9 పుత్తా కృష్ణచైతన్యరెడ్డి – తెదేపా
10 నర్రెడ్డి కిశోర్ కుమార్ రెడ్డి – ఫార్వర్డ్ బ్లాక్
11 వి నరసుబ్బన్న – జెడిఎస్
12 పాలెంపల్లి జయసుబ్బారెడ్డి – జెడిఎస్
13 ఎస్ చిన్న అంకి రెడ్డి – రాష్ట్రీయ జనక్రాంతి
14 ఎం విశ్వనాద్ – ఆమ్ ఆద్మీ
15 పి రవీంద్రనాద్ రెడ్డి – వైకాపా
16 పిఎన్ రామాంజులరెడ్డి – వైకాపా
17 ఎస్ శంకర్ రెడ్డి – లోక్ జనశక్తి
18 ఎస్ సుధాకర్ రెడ్డి – జాగ్రత్ బహాత్ పార్టీ
19 సి నారాయణరెడ్డి – సమతా సమధాన్ పార్టీ
20 పి రామిరెడ్డి – వైఎస్సార్ ప్రజాపార్టీ
21 ఎం శ్రీనివాసులరెడ్డి – రాష్ట్రీయ లోక్ వాది పార్టీ
22 ఎస్ అమర్నాద్ రెడ్డి – జై ఆంధ్ర పార్టీ
23 ఆర్వీ నారాయణరెడ్డి – దళిత బహుజన పార్టీ
24 జి మోహన్ బాబు – జెడియు
25 కొర్రపాటి ప్రవీణ్ కుమార్ – స్వతంత్ర అభ్యర్థి
26 ఎస్ శ్రీనివాసరెడ్డి – స్వతంత్ర అభ్యర్థి
27 ఎం మస్తాన్ – స్వతంత్ర అభ్యర్థి