కడప జిల్లా మండలాలు

కడప జిల్లా లేదా వైఎస్ఆర్ జిల్లాను పరిపాలనా సౌలభ్యం కోసం 51 మండలాలు గా విభజించారు. అవి :

1 కొండాపురం
2 మైలవరం
3 పెద్దముడియంమండలాలు
4 రాజుపాలెం
5 దువ్వూరు
6 మైదుకూరు
7 బ్రహ్మంగారిమఠం
8 బి.కోడూరు
9 కలసపాడు
10 పోరుమామిళ్ల
11 బద్వేలు
12 గోపవరం
13 ఖాజీపేట
14 చాపాడు
15 ప్రొద్దుటూరు
16 జమ్మలమడుగు
17 ముద్దనూరు
18 సింహాద్రిపురం
19 లింగాల
20 పులివెందల
21 వేముల
22 తొండూరు
23 వీరపునాయునిపల్లె
24 యర్రగుంట్ల
25 కమలాపురం
26 వల్లూరు
27 చెన్నూరు
28 అట్లూరు
29 ఒంటిమిట్ట
30 సిద్ధవటం
31 కడప
32 చింతకొమ్మదిన్నె
33 పెండ్లిమర్రి
34 వేంపల్లె
35 చక్రాయపేట
36 లక్కిరెడ్డిపల్లె
37 రామాపురం
38 వీరబల్లె
39 రాజంపేట
40 నందలూరు
41 పెనగలూరు
42 చిట్వేలు
43 కోడూరు
44 ఓబులవారిపల్లె
45 పుల్లంపేట
46 టి.సుండుపల్లె
47 సంబేపల్లి
48 చిన్నమండెం
49 రాయచోటి
50 గాలివీడు
51 కాశి నాయన

చదవండి :  ప్రొద్దుటూరులో వరుస దొంగతనాలు

ఇదీ చదవండి!

బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ – పుట్టుక నుండి చావు వరకు

7 మే  2007 : 2017 నాటికి 25 వేల కోట్ల పెట్టుబడితో 10 మిలియన్ టన్నుల సామర్ధ్యం కలిగిన …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: