
ఒంటిమిట్ట కొదందరామాలయంలోని ఒక శాసనం
అన్నలూరు శాసనము
అన్నలూరు ప్రొద్దుటూరు తాలూకాలోని ఒక గ్రామము. గ్రామంలోని చెన్నకేశవ గుడి ముందర లభ్యమైన శాసనమిది. బుక్కరాజు తిరుమలరాజు అనే ఆయన అలిమేలుమంగ, తిరువెంగలనాధులకు అన్నలూరు గ్రామాన్ని సమర్పించినట్లు శాసనాన్ని బట్టి తెలుస్తోంది.
శాసన పాఠం:
1. శ్రీ అల్లిమేను మంగ్గ తిరువెంగ్గళనాథదేవున్కి
2. బుక్కరాజు తిరుమలరాజు సమప్పి౯౦చ్చిన అ
3. న్నలూరు
It registers the grant of the village Annaluru to the god Allimenu Mamgga Tiruvemggalanathadeva by Bukkaraju Tirumalaraju
Reference: (No.2 of 1968)
1 Comment
అయ్యా, మీరు కడప జిల్లా గురించి నడుపుతున్న ఈ వెబ్ చాల బాగుంది. అందుకు నా ధన్యవాదములు. ఇందుమూలంగా నేను తెలుపుకోనునది ఏమనగా, మీరుగానుక ఇక్కడ ప్రస్తుత రోజు వార్తలు కూడా ప్రచురించగలిగితే బాగుంటుందని నా అబిప్రాయం.
మరొక్కసారి ధన్యవాదములతో
జి. చంద్ర శేఖర్ రెడ్డి
గల్లవాండ్ల పల్లె
మైడుకుర్
చైనా (ప్రస్తుతం)
+౮౬-౧౩౬౩౭౨౯౫౯౯౦