మంగళవారం , 3 డిసెంబర్ 2024

పాత ప్రభలవీడు శాసనము

పాత ప్రభలవీడు బద్వేలు తాలూకాలోని ఒక గ్రామము. సగిలేటి ఒడ్డున ఉన్న రాతి మీద ఉన్న మునీశ్వరుని బొమ్మకు దిగువన రాసి ఉన్న శాసనమిది. ఇందులోని విషయాలు అస్పష్టం.

శాసనపాఠం:

1. శ్రీ – 0దజియ్య [లు]

2. 0కారితాతమ

3. ల్ల జియ్య [ల||]

(Reference: No 16 of 1967, Inscriptions of Andhrapradesh – Cuddapah District Part III)

చదవండి :  కడప జిల్లా శాసనాలు 2

ఇదీ చదవండి!

మాలెపాడు శాసనము

తంగేడుపల్లి శాసనము

తంగేడుపల్లి బద్వేలు తాలూకాలోని ఒక గ్రామము. ఆ ఊరి పొలాలలో ఉన్న ఒక శిల్పం పైన లభ్యమైన శాసనమిది. ఒక …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: