
జడమతిరహం కర్మజంతురేకోహం – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ జడమతిరహం కర్మజంతురేకోహం జడధినిలయాయ నమో సారసాక్షాయ ॥చ1॥ పరమపురుషాయ నిజభక్తిజననసులభాయ దురితదూరాయ సింధరహితాయ నరకాంతకాయ శ్రీనారాయణాయ తే మురహరాయ నమో నమో నమో ॥చ2॥ నగసముద్ధరణాయ నందగోపసుతాయ జగదంతిరాత్మాయ సగుణాయ మృగనరాంగాయ నిర్మితభవాండాయ ప- న్నగరాజశయనాయ నమో నమో ॥చ3॥ దేవదేవేశాయ దివ్యచరితాయ బహు- భావనాతీతాయ పరమాయ శ్రీవేంకటేశాయ జితదైత్యనికరాయ భూవల్లభాయ నమో పూర్ణకామాయ |
రాగము: శ్రీరాగం రేకు: 0096-05 సంపుటము: 1-481 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం