కరుణానిధిం గధాదరం – అన్నమయ్య సంకీర్తన

కరుణానిధిం గధాదరం – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
కరుణానిధిం గధాదరం
శరణాగతవత్సలం భజే
॥చ1॥
శుకవరదం కౌస్తుభాభరణం
ఆకారణప్రియ మనేకదం
సకలరక్షకం జయాధికం సే –
వకపాలకమేవం భజే
॥చ2॥
వురగశయనం మహోజ్ఞ్వలం తం
గరుడారూఢం కమనీయం
పరమపదేశం పరమం భవ్యం
హరిం ధనుజభయదం భజే
॥చ3॥
లంకాహరణం లక్ష్మీరమణం
పంకజ సంభవ భవప్రియం
వేంకటేశం వేదనిలయం శు…
భాంకం లోకమయం భజే
రాగము: కన్నడగౌళ
రేకు: 0066-03
సంపుటము: 1-342

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, కన్నడగౌళ

చదవండి :  అన్నమయ్య కథ : ఐదో భాగం

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: