ఆదివారం , 22 డిసెంబర్ 2024

ఒంటిమిట్టలో కృష్ణంరాజు

భాజపా రాష్ట్ర నాయకుడు, సీనియర్ సినీ నటుడు కృష్ణంరాజు గురువారం ఒంటిమిట్ట కోదండరామాలయాన్నీ సతీసమేతంగా సందర్శించారు. ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేయించారు. ఆలయ అధికారులు పూలమాల, దుశ్శాలువాలతో కృష్ణంరాజు దంపతులను సత్కరించారు.

krishnamraju in ontimittaఅనంతరం కడపలోని అమీన్‌పీర్ (పెద్ద ) దర్గాను  దర్శించుకున్నారు. భార్య శ్యామలాదేవితో కలసి ఆయన దర్గాలోని ప్రధాన మజార్ వద్ద ప్రార్థనలు చేశారు. దర్గా ప్రాంగణంలోని ఇతర గురువుల మజార్లను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. దర్గా ప్రతినిధి నయీమ్ వారికి దర్గా గురువుల చరిత్ర, విశిష్ఠతలను వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

చదవండి :  ఇందులోనే కానవద్దా - అన్నమయ్య సంకీర్తన

పెద్దదర్గా దర్శనంతో ఎంతో గొప్ప అనుభూతి కలిగిందన్నారు.  అంతకు ముందు ఆయన

ఇదీ చదవండి!

ఒంటిమిట్ట రథోత్సవం

కనుల పండువగా కోదండరాముని రథోత్సవం

ఒంటిమిట్ట : కోదండరాముని రథోత్సవం శుక్రవారం కన్నుల పండువగా సాగింది. సీతాలక్ష్మణ సమేతుడై రథంపై ఊరేగి వచ్చిన  కోదండరాముడు పుర …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: