
ఈ రోజు వార్తల్లో కడప
ప్రధాన స్రవంతి తెలుగు, ఇంగ్లీష్ దినపత్రికలు కడప జిల్లాకు సంబంధించి ఈ రోజు క్యారీ చేసిన ప్రధాన వార్తల (Kadapa News Headlines) జాబితా ఇది. పూర్తి వార్తను చదవటానికి వార్త హెడ్ లైన్ పైన నొక్కండి.
- ఒంటిమిట్ట ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం.. స్పందించిన సిబ్బంది
- ఒంటిమిట్టలో ఘనంగా కోదండరాముని బ్రహ్మోత్సవాలు..
- వైసీపీ జోలికి వెళ్లాల్సిన అవసరం నాకు లేదు: వైఎస్ షర్మిల
- నా కుమారుడు మహేశ్ యాదవ్కు ఎలాంటి డ్రగ్స్ అలవాట్లు లేవు: పుట్టా సుధాకర్
- ‘ఆస్కార్’ రేంజ్లో అవినాశ్ ప్రెస్మీట్.. బీటెక్ రవి సెటైర్లు
- డివైడర్ను ఢీకొన్న బైక్.. ముగ్గురు స్నేహితులు దుర్మరణం
- జగన్ దంపతులను విచారించాల్సిన అవసరం ఉంది: వైఎస్ సునీత
- అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
- వివేకా కేసు.. సునీత ఆ పిటిషన్ల తిరస్కరణ
- గొర్రెలకు మేతగా టమోటా పంట