ఇన్నియుఁ గలుగు టేజన్మముననైనఁ
॥పల్లవి॥ ఇన్నియుఁ గలుగు టేజన్మముననైనఁ జెన్నలర హరిసేవ సిద్దించుకొరకు open lisinopril and driving lisinopriland.net lisinopril and driving ॥చ1॥ అరయ వేదాధ్యయన మది బ్రహ్మశుద్దికొర- కిరవైనశాస్త్రంబు లెరుకకొరకు తరి యజ్ఞములు రుణోత్తారమయ్యెడికొరకు సరిలేనిదానములు జన్మములకొరకు ॥చ2॥ మమకారదూరంబు మనసు గెలుచుటకొరకు సమవివేకంబు శాంతములకొరకు అమరశ్రీతిరువేంకటాధ్రీశుమనసు నీ- జముగెలుచు బ్రహ్మవిజ్ఞానంబుకొరకు |
రాగము: నాదరామక్రియ రేకు: 0005-05 సంపుటము: 1-34 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, నాదరామక్రియ