Tags :సీతా కల్యాణం

జానపద గీతాలు

సీతా కళ్యాణం – హరికథ

ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా ప్రసారమైన సీతాకల్యాణం హరికథ కడప.ఇన్ఫో వీక్షకుల కోసం…. గానం చేసినవారు : శ్రీ రాజయ్య శర్మ భాగవతార్ గారు క్రింద ప్లే బటన్ నొక్కడం ద్వారా హరికథ వినవచ్చును. గమనిక : ఈ కథను వినుట ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో కొన్నిసార్లు సాధ్యపడక పోవచ్చు. మీరు ఒకవేళ ఫైర్ ఫాక్స్ వినియోగిస్తున్నట్లయితే దయచేసి గూగుల్ క్రోం లేదా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో ఈ పుటను తెరవండి.  పూర్తి వివరాలు ...