Tags :సంగటి

    జానపద గీతాలు

    ఆశలే సూపిచ్చివా – వరుణా…. జానపదగీతం

    వర్గం: చెక్కభజన పాట పాడటానికి అనువైన రాగం: సావేరి స్వరాలు (ఏక తాళం) ఈ పొద్దు వానొచ్చె మలిపొద్దు సినుకోచ్చె కొండంత మబ్బొచ్చె కోరినా వానల్లు కురిపిచ్చి పోతావని ఆశలే సూపిచ్చివా – వరుణా అన్యాలమే సేచ్చివా ఏరులెండి పాయ సెరువులెండి పాయ దొరువులెండి పాయ సేల్లు బీల్లయిపాయ నీకు సేసిన పూజలన్ని భంగములాయ ఆశసంపి పొతివా – వరుణా అన్యాలమే సేచ్చివా గడ్డిపాసలు ల్యాక పసువులెండి పాయ తిననీకి తిండిల్యాక కండల్కరిగి పాయ గింజ గింటలు […]పూర్తి వివరాలు ...

    కథలు

    మా నాయన సన్న పిల్లోడు (కథ) – బత్తుల ప్రసాద్

    మా నాయన నిజ్జంగా సన్నపిల్లోడే! లేకపోతే కుక్క కర్సిందని – నాయనా! పెద్దక్క కు శెప్పినావా నడిపోనికి శెప్పినావా శిన్నోనికి శెప్పినావా అని బోరుబోరున ఏడుచ్చాండంట. మా నాయన పిరికోడేంగాదు మిల్టరీకి పోయి రెండో ప్రపంచయుద్ధంలో పనిచేసి వచ్చినాడు. ఒకసారి మా బరుగొడ్డు సగిలేటి వాగులో కొట్టుకోని పోతాంటే తలుగు తీసుకుని పోయి దాని మెడకు ఏసి లాక్కోని వచ్చినాడు. మిలట్రీ నుంచి రిటైర్‌ అయి వచ్చినాంక వీవింగ్‌ట్రైనింగ్‌ చేసి వచ్చి వీవింగ్‌ టీచరుగా పనిజేసి రిటైర్‌ […]పూర్తి వివరాలు ...