ఆదివారం , 22 డిసెంబర్ 2024

Tag Archives: శంకరాభరణం

మాటలేలరా యిక మాటలేల – అన్నమయ్య సంకీర్తన

మాటలేలరా యిక మాటలేల

పదకవితా పితామహుడి ‘కడపరాయడు’ జగదేక సుందరుడు, అందగాడు. వాని అందచందాలు చూసి కన్నెలు పరవశించినారు. వాని చేతలకు బానిసలైనారు. కడపరాయని వశీకరణకు గురైన ఒక నాయిక  ఆ ‘మాయగాడి’ని మోహిస్తూ.. వచ్చి వలపులందుకొమ్మని ఇట్లా పిలుస్తోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: శంకరాభరణం రేకు: 1610-4 సంపుటము: 26-58 మాఁటలేలరా యిఁక మాఁటలేల …

పూర్తి వివరాలు

ఆడరాని మాటది – అన్నమయ్య సంకీర్తన

ఆడరాని మాటది

కలహించిన కడపరాయడు తిరస్కరించి పోగా వాని ఊసులని, చేతలని తలచుకొని మన్నించమని అడుగుతూ ఆ సతి,  చెలికత్తెతో వానికిట్లా సందేశం పంపుతోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: శంకరాభరణం రేకు: 0958-4 సంపుటము: 19-334 ఆడరాని మా టది – అన్నమాచార్య సంకీర్తన ‘ఆడరాని మా టది’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే …

పూర్తి వివరాలు

కప్పురమందుకొంటిఁ గడపరాయ – అన్నమయ్య సంకీర్తన

మాటలేలరా యిక మాటలేల

వర్గం: శృంగార సంకీర్తన రేకు: 561-4 సంపుటము: 13-302 రాగము: శంకరాభరణం Your browser does not support the audio element. సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… కప్పురమందుకొంటిఁ గడపరాయ నీకుఁ గప్పము మా జవ్వనము కడపరాయ ॥పల్లవి॥ కన్నుల మొక్కేనోయి కడపరాయ నా కన్నెచన్ను లేలంటేవు కడపరాయ …

పూర్తి వివరాలు

కానీవయ్య అందుకేమి కడపరాయ

ఏమి నీకింత బలువు

Your browser does not support the audio element. సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… అహోబిల మఠ సంస్థాపనాచార్యులైన శ్రీమాన్ శఠకోప యతీంద్రుల దగ్గిర సకల వైష్ణవాగమాలను అభ్యసించిన అన్నమయ్య, భిన్న రూపాలలో కొలువై ఉన్న లక్ష్మీ సమేత శ్రీనివాసుని ముప్పది రెండు వేల సంకీర్తనతో కీర్తించిన పరమ …

పూర్తి వివరాలు
error: