Tags :రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ

    కళాకారులు

    కొండపేట కమాల్ – రంగస్థల నటుడు

    కొండపేట కమాల్ “నేను మా ఇంట్లో పెద్ద ఆద్దాలను అమర్చుకుని స్త్రీపాత్రల హావభావాలను, వివిధ రసాభినయాలాలో ముఖకవలికలను, ముస్తాబు తెరగులను, నవ్వులను, చూపులను, నడకలను కొన్నేళ్ళపాటు సాధన చేశాను. ఈ కమాల్ ఈ సౌకర్యాలను సమకూర్చుకునే ఆర్ధిక స్తోమత లేని వాడయినప్పటికీ హావభావ ప్రదర్శనలో నన్ను ముగ్ధుణ్ణి గావించాడు. ఈయన గానమాధుర్యం అసమానమైనది. ఈయన నిజంగా వరనటుడు.. ఈయనను గౌరవించుటకెంతో సంతోషిస్తున్నాను’’ ప్రఖ్యాత స్త్రీ పాత్రల నటుడు, పద్మశ్రీ స్థానం నరసింహారావు గారు తాడిపత్రిలోని ఒక రంగస్థల […]పూర్తి వివరాలు ...

    వ్యాసాలు

    ‘పెన్నేటి పాట’కు రాళ్ళపల్లి కట్టిన పీఠిక

    రాయలసీమ బతుకు చిత్రాన్ని ఆరవోసిన ‘పెన్నేటి పాట’ సృష్టికర్త కీ.శే.విద్వాన్ విశ్వం గారు. ఇది వారి శతజయంతి సంవత్సరం. 1956లో విశ్వం గారు కావ్యస్తం చేసిన సీమ రంగని స్థితికీ, ఇప్పటి రంగని దుస్థితికీ మధ్య వ్యత్యాసం ఏమీ లేదు. కాలం మారింది… సాంకేతికత పరుగులు పెట్టింది…పాలకుల బడాయి ఎల్లలు దాటింది…. దగాల మాటున, అమాయకత్వం చాటున సీమ బతుకు చిత్రం చిధ్రం అవుతూనే ఉంది! సాహితీ విరూపాక్షుడి ‘పెన్నేటి పాట’కు రాళ్ళపల్లి వారు  పీఠిక కట్టినారు. […]పూర్తి వివరాలు ...