Tags :రారా సాహిత్యం

వ్యాసాలు

కొల్లాయి గట్టితే నేమి? : రారా సమీక్ష

1919-20 నాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను చిత్రించే ప్రయత్నంలో శ్రీ మహీధర రామమోహన రావు గారు రచించిన నవల “కొల్లాయి గట్టితేనేమి?”. పంజాబ్ లో రౌలట్ చట్టం అంతకుముందే అమల్లోకి వచ్చింది. జలియన్ వాలాబాగ్ హత్యాకాండ అప్పుడప్పుడే జరిగింది. బ్రిటీష్ వ్యతిరేకత పై వర్గాల్లోనే అయినా దావానలంలా వ్యాపిస్తున్నది; జాతీయతాభావం గ్రామసీమల్లోకీ, సామాన్య జనంలోకి ప్రవేశిస్తున్నది. దీనికి చిహ్నంగా కాంగ్రెసు మీద గాంధీ ఆధిపత్యం బలపడుతున్నది. అంతవరకూ విధ్యాధికుల సంస్థగా వుండిన కాంగ్రెస్ సామాన్య ప్రజల […]పూర్తి వివరాలు ...

ఈ-పుస్తకాలు కథలు

ఆపదేనా? (కథ) – రాచమల్లు రామచంద్రారెడ్డి

ఆపదేనా? అనే పేరుతో రారా గా ప్రసిద్దులయిన రాచమల్లు రామచంద్రారెడ్డి గారు రాసిన కథ. 1984 సెప్టెంబరు నాటి ‘జ్యోతి’ మాసపత్రికలో ప్రచురితం.పూర్తి వివరాలు ...

వ్యాసాలు

సాహిత్యంలో నిబద్ధత అంటే ఏమిటి? ఎంతమేరకు? : 1

సాహిత్యంలో రచయితకు ఉండాల్సిన నిబద్ధత (commitment) గురించి సోదాహరణంగా వివరిస్తూ రారాగా పరిచితులైన సుప్రసిద్ధ విమర్శకులు కీ.శే. రాచమల్లు రామచంద్రారెడ్డి గారు రాసిన వ్యాసమిది. రారా గారు చాలా కాలం క్రితం రాసిన ఈ వ్యాసాన్ని రారా స్మారక సమితి సౌజన్యంతో ‘మిసిమి’ మాసపత్రిక  1992 మే నెల సంచికలో పునః ప్రచురించింది. రారా గారు రాసిన ఈ అమూల్యమైన వ్యాసం నాటి తరం సాహితీకారులకు నిబద్ధత యొక్క ఆవశ్యకతను తెలియచేసింది. ఇది నేటి తరం సాహితీకారులకు, […]పూర్తి వివరాలు ...

కథలు

ఓడిపోయిన సంస్కారం (కథ) – రాచమల్లు రామచంద్రారెడ్డి ( రా.రా )

సుందరమ్మకంతా కలలో ఉన్నట్లుంది. పెండ్లంటే మేళతాళాలూ, పెద్దల హడావుడీ, పిల్లల కోలాహలం, మొదలైనవన్నీ వుంటాయనే ఆమె మొదట భయపడింది. మూడేండ్లనాడు తన మొదటి పెండ్లి ఆ విధంగానే జరిగింది. ఈ రెండవ పెండ్లి యే ఆర్భాటమూ లేకుండా కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో నవనాగరిక పద్ధతిలో జరుగుతుందని వారం రోజులనాడు తెలిసినప్పుడు ఆమె కెంతో మనశ్శాంతి కలిగింది. పెండ్లి ఐన సంవత్సరానికే వైధవ్యభారం నెత్తిన వేసుకొని పుట్టినిల్లు జేరిన తాను తిరిగి పెండ్లికూతురు వేషం ధరించాలంటే ఆమె చాలా […]పూర్తి వివరాలు ...