కడప పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలకు జేఎంజే కాలేజీలో, రాజంపేట పరిధిలోని 3 అసెంబ్లీ స్థానాలకు రిమ్స్ డెంటల్ కాలేజీలో కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్బ్యాలెట్లను లెక్కించారు. తర్వాత రౌండ్లవారీగా ఈవీఎంలోని ఓట్లను గణించారు. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో రాజంపేట మినహా తక్కిన అన్ని అసెంబ్లీస్థానాల్లోనూ వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. కడప జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన పార్టీల వివరాలు. ఆయా అభ్యర్థులు సాధించిన మెజార్టీ […]పూర్తి వివరాలు ...
Tags :ఎన్నికలు
– 11:30 సీమాంధ్రలో అధికారం దిశగా తెదేపా – 10:15AM – రాజంపేట లోక్సభలో వైకాపా ఆధిక్యం – 10:05AM – 77స్థానాలలో వైకాపా ఆధిక్యం, 83స్థానాలలో తెదేపా ఆధిక్యం – 9:50AM – 73స్థానాలలో వైకాపా ఆధిక్యం, 80స్థానాలలో తెదేపా ఆధిక్యం – 9:44AM – 70స్థానాలలో వైకాపా ఆధిక్యం, 80స్థానాలలో తెదేపా ఆధిక్యం – 9:36 AM – అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైకాపా ఆధిక్యం – 9:34 AM – తిరుపతి లోక్సభలో […]పూర్తి వివరాలు ...
ఎన్టీవీ – నీల్సన్ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు లీకయ్యాయి. స్థానిక, మునిసిపల్ ఎన్నికలలో తెదేపా విజయాన్ని సాధించడంతో ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెల్లడించకుండా ఎన్టీవీ నిలుపుదల చేసినట్లు సమాచారం. సీమాంధ్రలో పోలింగ్ ముగిసిన మే7 తర్వాత నీల్సన్ సంస్థ ఈ సర్వే చేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఎన్టీవీ – నీల్సన్ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి.పూర్తి వివరాలు ...
జిల్లాలో వైకాపా జడ్పీటీసీ స్థానాల్లోనూ భారీ ఆధిక్యతను చూపి జిల్లాపరిషత్ ను కైవసం చేసుకుంది. వైకాపా గెలిచిన జడ్పీటీసి స్థానాలు అట్లూరు బి.కోడూరు కాశినాయన పుల్లంపేట పెనగలూరు లక్కిరెడ్డిపల్లె రాయచోటి సంబేపల్లె లింగాల తొండూరు వేముల పులివెందుల సింహాద్రిపురం వేంపల్లె చక్రాయపేట కమలాపురం చెన్నూరు వల్లూరు జమ్మలమడుగు ముద్దనూరు ఎర్రగుంట్ల మైలవరం బి.మఠం దువ్వూరు చాపాడు మైదుకూరు ఒంటిమిట్ట కలసపాడు వీరపునాయునిపల్లె రామాపురం చిన్నమండెం తెదేపా గెలిచిన జడ్పీటీసీ స్థానాలు బద్వేలు సిద్ధవటం గోపవరం చిట్వేలి ఓబులవారిపల్లె […]పూర్తి వివరాలు ...
మే 7న జరిగిన పోలింగ్ సందర్భంగా ఘర్షణ జరిగిన దేవగుడిలో ఈనెల 13వ తేదీన (వచ్చే మంగళవారం) రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల రీ-పోలింగ్ నిర్వహించనున్నారు. ఏ ఏ పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ అవసరం, ఏ కేంద్రాల్లో రీ పోలింగ్ అవసరం లేదనే వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ శుక్రవారం జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక తెప్పించుకున్నారు. ఈ నివేదికను శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్కు పంపించారు. […]పూర్తి వివరాలు ...
– పులివెందులలో ఎస్వీ సతీష్ రెడ్డి వాహనం ధ్వంసం చేసిన వైకాపా కార్యకర్తలు – చింతకొమ్మదిన్నె మండలం చిన్నమాచుపల్లెలో కందుల శివానందరెడ్డి వాహనం ధ్వంసం చేసిన తెదేపా కార్యకర్తలు. – చెన్నూరు మండల కేంద్రంలో సాయంత్రం నాలుగు గంటల సమయంలో మొరాయించిన ఈవీఎంలు. – ఖాజీపేట మండలం నాగాసానిపల్లెలో తెదేపా రిగ్గింగ్ యత్నం. వైకాపా ఏజంట్లను బయటకు లాగిన తెదేపా అభ్యర్తి. – రైల్వే కోడూరు మండలంరెడ్డివారిపల్లిలో తెదేపా, వైకపా కార్యకర్తల మధ్య ఘర్షణ – చెదురుమదురు […]పూర్తి వివరాలు ...
కడప శాసనసభ స్థానానికి గాను మొత్తం 36 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 15 మంది అభ్యర్థులు తుది పోరులో నిలువనున్నారు. తుదిపోరులో నిలువనున్న 15 మంది అభ్యర్థులకు ఎన్నికల సంఘం ఇప్పటికే గుర్తులను కేటాయించింది. కడప శాసనసభ స్థానం నుండి తలపడుతున్న అభ్యర్థుల జాబితా మరియు వారికి కేటాయించిన గుర్తులు … 1 షేక్ బెపారి అంజద్ బాష – వైకాపా – సీలింగ్ ఫ్యాన్ 2 అల్లపురెడ్డి హరినధరెడ్డి […]పూర్తి వివరాలు ...
మైదుకూరు శాసనసభ స్థానానికి గాను మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 12 మంది అభ్యర్థులు తుది పోరులో నిలువనున్నారు. తుదిపోరులో నిలువనున్న 12 మంది అభ్యర్థులకు ఎన్నికల సంఘం ఇప్పటికే గుర్తులను కేటాయించింది. మైదుకూరు శాసనసభ స్థానం నుండి తలపడుతున్న అభ్యర్థుల జాబితా మరియు వారికి కేటాయించిన గుర్తులు … 1 రఘురామిరెడ్డి శెట్టిపల్లి – వైకాపా – సీలింగ్ ఫ్యాన్ 2 డి ఆంజనేయులు […]పూర్తి వివరాలు ...
రైల్వేకోడూరు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలోనే అత్యధికంగా ఇక్కడి నుండి మొత్తం పదహైదు మంది స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు అయిన శనివారం సాయంత్రం వరకు రైల్వేకోడూరు శాసనసభ స్థానం నుండి పోటీ కోసం నామినేషన్లు […]పూర్తి వివరాలు ...