॥పల్లవి॥సకలసంగ్రహము సకలసంచయముఅకృతకృత మిది హరినామం॥చ1॥సకలవేదశాస్త్రములసార మిదిసకలమంత్రరాజంబు నిదిసకల పురాణరసముల మధుర మిదిఆకుటిలపావనం హరినామం॥చ2॥సకలతత్వసంశయఖండన మిదిసకలకర్మనిశ్చయము నిదిసకలవిధిరహస్యప్రధాన మిదిఅకారణహితం హరినామం॥చ3॥సకలదేవతాస్వామిప్రియం బిదిసకలలోకరక్షణము నిదిప్రకటం వేంకటపతి నామాంకిత-మకించనధనం హరినామం రాగము: లలిత రేకు: 0067-04 సంపుటము: 1-349 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, లలితపూర్తి వివరాలు ...
Tags :అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ఏఁటి బ్రదుకు యేఁటి బ్రదుకు వొక్కమాటలోనే యటమటమైన బ్రదుకు॥చ1॥సంతకూటములే చవులయిన బ్రతుకుదొంతిభయములతోడి బ్రదుకుముంతనీళ్ళనే మునిఁగేటి బ్రదుకువంతఁ బొరలి కడవరంలేని బ్రదుకు॥చ2॥మనసుచంచలమే మనువయిన బ్రదుకుదినదినగండాలఁ దీరు బ్రదుకుతనియ కాసలనె తగిలేటి బ్రదుకువెనకముందర చూడ వెరపయిన బ్రదుకు॥చ3॥తెగి చేఁదె తీపయి తినియేటి బ్రదుకుపగవారిపంచలపాలైన బ్రదుకుతగువేంకటేశ్వరుఁ దలఁచని బ్రదుకుపొగకు నోపక మంటఁ బొగిలేటి బ్రదుకు రాగము: శ్రీరాగం రేకు: 0067-03 సంపుటము: 1-348 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎంత బోధించి యేమి సేసినఁ దన-దొంతికర్మములు తొలఁగీనా॥చ1॥సతతదురాచారజడునకుఁ బుణ్యసంగతి దలపోసినఁ గలిగీనాఅతిపాపకర్మబోధకుఁడై వెలయుదుష్ణుమతిఁ దలపోసిన మరి కలిగీనా॥చ2॥బహుజీవహింసాపరుఁడైనవానికియిహపరములు దైవ మిచ్చీనావిహితకర్మములువిడిచినవానికిసహజాచారము జరిగీనా॥చ3॥దేవదూషకుఁడై తిరిగేటివానికిదేవతాంతరము దెలిసీనాశ్రీవేంకటేశ్వరుఁ జింతిపకుండినపాపనమతుఁడై బ్రతికీనా రాగము: నాట రేకు: 0067-02 సంపుటము: 1-347 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, నాటపూర్తి వివరాలు ...
॥పల్లవి॥నానాదిక్కుల నరులెల్లావానలలోననే వత్తురు గదలిread॥చ1॥సతులు సుతులుఁ బరిసరులు బాంధవులుహితులు గొలువఁగా నిందరునుశతసహస్రయోజనవాసులు సు-వ్రతములతోడనె వత్తురు గదలి॥చ2॥ముడుపులు జాళెలు మొగిఁదల మూఁటలుకడలేనిధనముఁ గాంతలునుకడుమంచిమణులు కరులుఁ దురగములువడిగొని చెలఁగుచు వత్తురు గదలి॥చ3॥మగుటవర్ధనులు మండలేశ్వరులుజగదేకపతులుఁ జతురులునుతగువేంకటపతి దరుశింపఁగ బహు-వగలసంపదల వత్తురు గదలి రాగము: ఆహిరి రేకు: 0067-01 సంపుటము: 1-346 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఏమి వొరలేరు యేమి మరలేదుయీ మాయలంపటం బీఁదమోఁదనేకాని॥చ1॥సతులుగలమేలు దా సడిఁబొరలనేకానిసతమైన సౌఖ్యస్వస్థానంబు లేదుహితులు గలమేలు తా నిడుమఁబొరలనె కానిహితవివేకము నరుల కెంతైన లేదు॥చ2॥తనువు లెత్తినమేలు తగులాయమేకానికనుఁగొనఁగ యోగభోగము గొంత లేదుఘనము గలమేలు తా గర్వాంధమేకానిఘనుఁడైన శ్రీనాథుఁ గనుగొనగ లేదు॥చ3॥చింతగలిగిన మేలు చివుకఁబట్టనెకానిచింత వేంకటవిభునిఁ జింతించ లేదుసంతు గలిగిన మేలు సంసారమే కానిసంతతముఁ జెడని సద్గతిఁ జేర లేదు రాగము: శుద్దవసంతం రేకు: 0066-06 సంపుటము: 1-345 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎదుటినిధానమ వెటుచూచిన నీ-వదె వేంకటగిరియనంతుఁడా॥చ1॥సొగిసి భాద్రపదశుద్ధచతుర్ధశితగువేడుక నిందరు గొలువపగటుసంపదలు బహుళ మొసఁగు నీ-వగు వేంకటగిరియనంతుఁడా॥చ2॥తొలుత సుశీలకు దుశ్శీలవలనవెలయ సంపదల విముఖఁడవైవలెనని కొలిచిన వడిఁ గాచినమా-యల వేంకటగిరియనంతుఁడా॥చ3॥కరుణఁ గాచితివి కౌండిన్యుని మునుపరగినవృద్ధబ్రహ్మఁడవైదొరవులు మావులు ధ్రువముగఁ గాచిన-హరి వేంకటగిరియనంతుఁడా రాగము: శుద్దవసంతం రేకు: 0066-05 సంపుటము: 1-344 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...
॥పల్లవి॥చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకుజాలెల్ల నడఁగించు సంకీర్తనం॥చ1॥సంతోషకరమైన సంకీర్తనంసంతాపమణఁగించు సంకీర్తనంజంతువుల రక్షించు సంకీర్తనంసంతతముఁ దలచుఁడీ సంకీర్తనం॥చ2॥సామజముఁ గాంచినది సంకీర్తనంసామమున కెక్కుడీ సంకీర్తనంసామీప్య మిందరికి సంకీర్తనంసామాన్యమా విష్ణు సంకీర్తనం॥చ3॥జముబారి విడిపించు సంకీర్తనంసమబుద్ధి వొడమించు సంకీర్తనంజమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనంశమదమాదులఁ జేయు సంకీర్తనం॥చ4॥జలజాసనునినోరి సంకీర్తనంచలిగొండసుతదలఁచు సంకీర్తనంచలువ గడు నాలుకకు సంకీర్తనంచలపట్టి తలఁచుఁడీ సంకీర్తనం॥చ5॥సరవి సంపదలిచ్చు సంకీర్తనంసరిలేని దిదియపో సంకీర్తనంసరుస వేంకటవిభుని సంకీర్తనంసరుగననుఁ దలఁచుఁడీ సంకీర్తనం రాగము: సామంతం రేకు: 0066-04 సంపుటము: 1-343 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥కరుణానిధిం గధాదరంశరణాగతవత్సలం భజే॥చ1॥శుకవరదం కౌస్తుభాభరణంఆకారణప్రియ మనేకదంసకలరక్షకం జయాధికం సే –వకపాలకమేవం భజే॥చ2॥వురగశయనం మహోజ్ఞ్వలం తంగరుడారూఢం కమనీయంపరమపదేశం పరమం భవ్యంహరిం ధనుజభయదం భజే॥చ3॥లంకాహరణం లక్ష్మీరమణంపంకజ సంభవ భవప్రియంవేంకటేశం వేదనిలయం శు…భాంకం లోకమయం భజే రాగము: కన్నడగౌళ రేకు: 0066-03 సంపుటము: 1-342 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, కన్నడగౌళపూర్తి వివరాలు ...
॥పల్లవి॥సతతము నేఁ జేయు ననాచారములకుఁ గడ యెక్కడమతి ననుఁగని కావుము రామా రామా రామా॥చ1॥నేసిననాబ్రహ్మత్యలు శిశుహత్యలు గోహత్యలుఆసలనెన్నో యెన్నో ఆయాజాడలనుయీసున నేనిపు డెరిఁగియు నెరఁగక సేసేదురితపు-రాసులకును గడలే దిదె రామా రామా రామా॥చ2॥నమలెడి నావాచవులకు నానావిధభక్షణములుకమిలిన దుర్గంధపు శాకమ్ములు దొమ్ములునుజముబాధల నరకంబుల సారేకు నన్నెటువలె శ్రీ …రమణుఁడ ననుఁగాచే విటు రామా రామా రామా॥చ3॥కపటపునాధనవాంఛలు కలకాలముఁ బరకాంతలఁజపలపుదలఁపుల నేఁతల సంఖ్యము లరయఁగనుయెపుడును నిటువలెనుండెడుహీనుని నన్నెటు గాచెదోరపమున శ్రీ వేంకటగిరి రామా రామా రామా రాగము: ఆహిరి రేకు: […]పూర్తి వివరాలు ...