Tags :అన్నమయ్య పాటలు

సంకీర్తనలు

ఎవ్వరివాఁడో యెఱఁగరాదు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఎవ్వరివాఁడో యెఱఁగరాదుఅవ్వలివ్వలిజీవుఁ డాటలో పతిమే॥చ1॥ధర జనించకతొలుత తనుఁ గానరాదుమరణమందినవెనక మఱి కానరాదువురువడిదేహముతో నుండినయన్నాళ్లేమరలుజీవునిబదు‌కు మాయవో చూడ॥చ2॥యిహములో భోగించు నిందుఁ గొన్నాళ్లుమహిమ పరలోకమున మలయుఁ గొన్నాళ్లుతహతహలఁ గర్మబంధములఁ దగిలినయపుడేఅహహ దేహికిఁ బడుచులాటవో బదుకు॥చ3॥సంతానరూపమై సాగు ముందరికికొంత వెనకటిఫలము గుడువఁ దాఁ దిరుగుయింతటికి శ్రీవేంకటేశుఁడ డంతర్యామిబంతి నితనిఁ గన్నదుకువో బదుకు రాగము: గుండక్రియ రేకు: 0095-02 సంపుటము: 1-472 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఎక్కెఁగా రాఁగా రాఁగా యిందాఁకాఁ దగులు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఎక్కెఁగా రాఁగా రాఁగా యిందాఁకాఁ దగులుయిక్కువ శ్రీహరిమాయ నింకనెంతో తగులు॥చ1॥తెగనికర్మమునకు దేహము దగులుతగినదేహమునకు తరుణితో తగులుసొగిసి యారెంటికి సుతు లొక్కతగులుఅగడాయఁ గనకము అన్నిటితో తగులు॥చ2॥యింతటిసంసారికి యిల్లొక్కతగులుబంతికి నందు గలిగె పాఁడిపంట తగులుచెంత నీలంపటానకు క్షేత్రము తగులుసంతగూడేదాసదాసీజనులెల్లా దగులు॥చ3॥మొదల జీవుం డొక్కఁడే మోపులాయఁ దగులువదలనిబంధములు వడ్డివారెఁ దగులువుదుటిహముఁ బరము నొక్కయందె తగులుఅదె శ్రీవేంకటపతి యంతరాత్మ తగులు రాగము: లలిత రేకు: 0095-01 సంపుటము: 1-471 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

అన్నిటికి గారణము హరియే ప్రపన్నులకు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥అన్నిటికి గారణము హరియే ప్రపన్నులకుపన్నినలోకులకెల్ల ప్రకృతి కారణము॥చ1॥తలఁపు గారణము తత్వవేత్తలకునుచలము గారణము సంసారులకునుఫలము గారణము పరమవేదాంతులకుకలిమి గారణము కర్ములకును॥చ2॥తనయాత్మ గారణము తగినసుజ్ఞానులకుతనువే కారణము తగ జంతువులకుఘనము క్తి గారణము కడగన్నవారికెల్లాకనకమే కారణము కమ్మినబంధులకు॥చ3॥దేవుఁడు గారణము తెలిసినవారికెల్లాజీవుడు గారణము చిల్లరమనుజులకుదేవుడు వేరే కాఁడు దిక్కు శ్రీవేంకటేశుఁడేపావన మాతనికృప పరమకారణము రాగము: దేసాళం రేకు: 0094-06 సంపుటము: 1-470 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ముందటిజన్మములెల్లా ముంచెఁ బారుబడివడ్డి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ముందటిజన్మములెల్లా ముంచెఁ బారుబడివడ్డియెందు చొచ్చినానుఁ బోనియ్య దీరుణము॥చ1॥నుదుట వ్రాసినవ్రాలు నూరేండ్లపత్రముపొదలు నాకర్మమే పూఁటకాఁపువెదకి సంసారము వెంటఁ బైతరవుయిది యెందుచొచ్చినాఁ బోనియ్య దీరుణము॥చ2॥పుట్టినప్పుడే తనువు భోగ్యమై నిలిచెనుజట్టిఁ గామినులపొందు సరియాఁకలునెట్టన యాహరములు నిచ్చినిచ్చ లంచాలుదిట్టనై యెందు చొచ్చినాఁ దీర దీరుణము॥చ3॥యెక్కువైనశ్రీవేంకటేశుమఱఁగు చొచ్చితెక్కుతోడ సలిగెల దిరుగఁగనుఅక్కరతో నప్పులెల్లా నవి మాకుఁ దామచ్చిచిక్కి యెందు చొచ్చినాఁ జేరు నీరుణము రాగము: గుండక్రియ రేకు: 0094-05 సంపుటము: 1-469 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

సకలజీవులకెల్ల సంజీవి యీమందు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥సకలజీవులకెల్ల సంజీవి యీమందువెకలులై యిందరు సేవించరో యీమందు॥చ1॥మూఁడులోకము లొక్కట ముంచి పెరిగినదిపోఁడిమి నల్లవికాంతిఁ బొదలినదిపేఁడుక కొమ్ములు నాల్గు పెనచి చేయివారినదినాఁడే శేషగిరిమీద నాఁటుకొన్నమందు॥చ2॥పడిగెలు వేయింటిపాము గాచుకున్నదికడువేదశాస్త్రముల గబ్బు వేసేదియెడయక వొకకాంత యెక్కువ వుండినదికడలేనియంజనాద్రిగారుడపుమందు॥చ3॥బలుశంఖుజక్రములబదనికె లున్నదితలఁచినవారికెల్లఁ దత్వమైనదిఅలరినబ్రహ్మరుద్రాదులఁ బుట్టించినదివెలుఁగుతోడుత శ్రీవేంకటాద్రిమందు రాగము: దేసాక్షి రేకు: 0094-04 సంపుటము: 1-468 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేసాక్షిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

చీచీ వోబదుకా సిగ్గులేనిబదుకా – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥చీచీ వోబదుకా సిగ్గులేనిబదుకావాచవికి బతిమాలి వడఁ బడ్డబదుకా॥చ1॥ఆసలకుఁ జోటు గడ్డు అంతరంగాన నెంతైనవీసమంతాఁ జోటు లేదు విరతికీనియీసున సంసారమున కెందరైనాఁ గలరువోసరించి మోక్షమియ్య నొకరు లేరు॥చ2॥భోగించ వేళ గద్దు పొద్దువొడపుఁగుంకునువేగమే హరిఁదలచ వేళలేదువోగులలంపటమున కోపి కెంతైనాఁ గద్దుయోగపుసత్కర్మాన కొకయింత లేదు॥చ3॥యెదుట ప్రపంచాన కెఱు కెంతైనాఁ గద్దుయిదివో యాత్మజ్ఞాన మించుకా లేదుమది శ్రీవేంకటేశుఁడు మమ్ము నిట్టె కాచెఁగానిఎదరి నానేరములు పాప మఱి లేరు రాగము: బౌళి రేకు: 0094-03 సంపుటము: 1-467 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

మొదలుండఁ గొనలకు మోచి నీళ్ళువోయనేల – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥మొదలుండఁ గొనలకు మోచి నీళ్ళువోయనేలయెదలో నీవుండగా నితరములేలా॥చ1॥నిగమమార్గముననే నడచేనంటేనిగమములెల్లను నీమహిమేజగములోకులఁ జూచి జరగెదనంటేజగములు నీమాయజనకములు॥చ2॥మనసెల్ల నడ్డపెట్టి మట్టున నుండేనంటేమనసుకోరికలు నీమతకాలుతనువు నింద్రియములు తగ గెలిచేనంటేతనువు నింద్రియములు దైవమ నీమహిమ॥చ3॥యింతలోనిపనికిఁగా యిందు నందుఁ జొరనేలచెంత నిండుచెరువుండ చెలమలేలాపంతాన శ్రీవేంకటేశ పట్టి నీకే శరణంటిసంతకూటాలధర్మపుసంగతి నాకేలా రాగము: భైరవి రేకు: 0094-02 సంపుటము: 1-466 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, భైరవిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

బోధకు లెవ్వరు లేక భోగినైతిని – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥బోధకు లెవ్వరు లేక భోగినైతినిశ్రీధరుఁడే మాకు దిక్కు చింతింప నిఁకను॥చ1॥పట్టి దిగంబరినై పాలే యాహరముచేసితొట్టినపంచేంద్రియములతోవ విడిచిపుట్టితి సన్యాసినై బుద్దెఱిఁగీనెఱగకఅట్టె నడుమ సంసారినైతి నేనూ॥చ2॥గచ్చుల నన్నీ మఱచి గాలే ఆవటించుకొనిఅచ్చపుఁబరమయేకాంతసమాధినిచ్చలు నిద్రాభ్యాసనిర్మలయోగినైతికచ్చుపెట్టి మేలుకొని ఘనకర్మినైతి॥చ3॥భావము పారవిడిచి బ్రహ్మండమెల్ల నిండివేవేలు గోరికల వేడుకతోడజీవన్ముక్తుఁడనైతి శ్రీవేంకటేశ్వరుఁ జేరిధావతు లిన్నియు మాని తన్మయుఁడనైతి రాగము: కన్నడగౌళ రేకు: 0094-01 సంపుటము: 1-465 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఇందిరానాథుఁ డిన్నిటి కీతఁ డింతే – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఇందిరానాథుఁ డిన్నిటి కీతఁ డింతేబందెలకర్మములాల పట్టుకురో మమ్మును॥చ1॥యెఱిగిసేసినవెల్లా నీతనిమహిమలేయెఱగక చేసినది యీతనిమాయేతెఱఁగొప్ప రెంటికిని తెడ్డువంటివాఁడ నింతేపఱచుఁగర్మములాల పట్టకురో మమ్మును॥చ2॥కాయములోపలివాఁడు ఘనుఁ డొక్కఁ డితఁడేకాయ మీతనిప్రకృతికల్పిత మింతేతోయరాక రెంటికిని తోడునీడైతి నింతేబాయటికర్మములాల పట్టకురో మమ్మును॥చ3॥యేలినవాఁడు శ్రీవేంకటేశుఁ డితఁ డొక్కఁడింతేయేలికసానై పెంచేది యీతనిసతేసోలి నే వీరిఁ గొలిచేతసూత్రపుబొమ్మ నింతేపాలుపుగర్మములాల పట్టకురో మమ్మును రాగము: బౌళి రేకు: 0093-06 సంపుటము: 1-464 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...

error: