వేంపల్లె: స్థానిక లిటిల్‌ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో గురువారం సాయంత్రం వేంపల్లె షరీఫ్ రచించి ప్రచురించిన ‘తలుగు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ శాసనమండలి సభ్యుడు షేక్‌హుసేన్, మాజీ ఎంపీ తులసిరెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి, అతిధులకు ప్రతులను అందించారు. సమాజంలోని కథా వస్తువులు …
పూర్తి వివరాలురేపు వేంపల్లెలో ‘తలుగు’ పుస్తకావిష్కరణ
కడప: వేంపల్లెలో బేస్తవారం (ఫిబ్రవరి 5వ తేదీన) ‘వేంపల్లె షరీఫ్’ రాసిన ‘తలుగు’ కథ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. లిటిల్‌ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో 5వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, …
పూర్తి వివరాలు