Tags :srirama lift irrigation scheme

వార్తలు

చంద్రబాబు చెప్పిందే మళ్ళీ చెప్పారు

కడప: ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం జిల్లాలో వివిధ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.ముందుగా కడప నగరంలో కొత్త సచివాలయ భవనాన్ని (కలెక్టరేట్) ఆయన ప్రారంభించారు. అనంతరం ఒంటిమిట్ట సమీపంలో రూ.34కోట్లతో నిర్మించిన శ్రీరామ ఎత్తిపోతల పథకం పైలాన్‌ను రాత్రి ఆవిష్కరించారు. కలెక్టరేట్ ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…పట్టిసీమ నిర్మాణంతో వంద టీఎంసీల నీటిని వాడుకోవచ్చన్నారు. శ్రీశైలం నీటిని పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ జిల్లాలకు తరలించవచ్చన్నారు. శ్రీశైలం జలాలతో గండికోట […]పూర్తి వివరాలు ...