Tag Archives: rayalaseema

హుషారెత్తిస్తున్న రాయలసీమ పాట

tappetlu

రాయలసీమ నిర్మాణ సమితి , రాయలసీమ కళాకారుల సమితి మరియు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలు కలిసి రూపొందించిన పాట సీమ గళాన్ని వినిపిస్తోంది. నిన్ననే ఈ పాటకు వీడియో రూపాన్ని you tube ద్వారా విడుదల చేశారు. హుషారైన ఈ పాట కడప.ఇన్ఫో వీక్షకుల కోసం…  

పూర్తి వివరాలు

‘పెన్నేటి పాట’కు రాళ్ళపల్లి కట్టిన పీఠిక

penneti pata

రాయలసీమ బతుకు చిత్రాన్ని ఆరవోసిన ‘పెన్నేటి పాట’ సృష్టికర్త కీ.శే.విద్వాన్ విశ్వం గారు. ఇది వారి శతజయంతి సంవత్సరం. 1956లో విశ్వం గారు కావ్యస్తం చేసిన సీమ రంగని స్థితికీ, ఇప్పటి రంగని దుస్థితికీ మధ్య వ్యత్యాసం ఏమీ లేదు. కాలం మారింది… సాంకేతికత పరుగులు పెట్టింది…పాలకుల బడాయి ఎల్లలు దాటింది…. దగాల …

పూర్తి వివరాలు

నాది నవసీమ గొంతుక (కవిత)

సిద్దేశ్వరం ..గద్దించే

కరువు గడ్డ కాదిది కాబోయే పోరు బిడ్డ నెత్తుటి గుడ్డ కాదిది కాబోయే ఉద్యమ అడ్డా మౌనాంగీకారం కాదు రా….. బద్దలవబోయే సీమ నిశ్శబ్ద ఘీంకారం ఎర్ర చందనం నీ సొత్తు కాదిక అది నా సీమ అస్తిత్వం అది మొరటుతనం కాబోదిక మాది నిప్పంటి సీమ కరుకుతనం కూరలో కరేపాకు కాదిక …

పూర్తి వివరాలు

మౌనమెంత సేపే రాయలసీమ గడ్డ మీద (వీడియో పాట)

సీమపై వివక్ష

అరుణోదయ (ACF) వారి సహకారంతో రాయలసీమ నిర్మాణ సమితి , రాయలసీమ కళాకారుల సమితిలు కలిసి రూపొందించిన దృశ్యరూప రాయలసీమ ఉద్యమ గీతమిది. ఈ రోజు youtube ద్వారా విడుదలైన ఈ పాట ఆకట్టుకొంటోంది… మీరూ ఒకసారి వీక్షించండి!!  

పూర్తి వివరాలు

ఎస్సైలుగా ఎంపికైనోళ్ళు రేపు కర్నూలుకు పోవాల

ఎస్సై(సివిల్) ఉద్యోగాలకు ఎంపికైన రాయలసీమ జోన్ అభ్యర్థులు ఈనెల 19న కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని కె.ఎస్.వ్యాస్ ఆడిటోరియంలో హాజరుకావాలని కర్నూలు రేంజ్ డీఐజీ మురళీక్రిష్ణ బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 21 నుంచి హైదరాబాద్‌లోని ఏపీ పోలీసు అకాడమీలో శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. సబ్-ఇన్‌స్పెక్టర్ …

పూర్తి వివరాలు

రాయలసీమకు తరతరాలుగా అన్యాయం: బి.వి.రాఘవులు

bvraghavulu

వారిద్దరూ సీమ ద్రోహులే బంగరు భూములకు సాగునీరూ లేదు కడప జిల్లా అభివృద్దిపై ప్రభుత్వం వివక్ష చూపుతోంది పర్యాటక రంగంలోనూ జిల్లాపైనవివక్ష ప్రభుత్వ తీరుపై ఉద్యమించాలి కడప: రాయలసీమకు తరతరాలుగా అన్యాయం జరుగుతోందని, ఈ ప్రాంతం నాయకులు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తూ ముఖ్యమంత్రి పదవులను వెలగపెడుతున్నారే కానీ ఇక్కడి అభివృద్ధిని, ప్రజా సమస్యలను …

పూర్తి వివరాలు

ప్రభుత్వ తీరుకు నిరసనగా గురువారం సీమ జిల్లాల బంద్‌

rsf

కడప: రాయలసీమ ప్రజల చారిత్రక హక్కు అయిన రాజధానిని రెండు జిల్లాల కోస్తాంధ్రకు తరలించి సీమ ప్రజల ఆకాంక్షలను, హక్కులను ప్రభుత్వం హరిస్తున్నందుకు నిరసనగా రాయలసీమ విద్యార్థి వేదిక (ఆర్.ఎస్.ఎఫ్) గురువారం రాయలసీమ జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు వేదిక కన్వీనరు ఎం.భాస్కర్, కోకన్వీనరు దస్తగిరి, జిల్లా కన్వీనరు ప్రసాద్, వైవీయూ …

పూర్తి వివరాలు

సీమ ప్రాజెక్టులకు శానా తక్కువ నిధులు కేటాయించినారు

సీమపై వివక్ష

ఇప్పటికే అన్ని సాగునీటి ప్రాజెక్టులూ అందుబాటులో ఉండి దర్జాగా మూడు పంటలు పండించుకుంటున్న కృష్ణా డెల్టాకు సంబంధించి ప్రాజెక్టుల నిర్వహణకు, అదునికీకరణకు ఎక్కువ కేటాయింపులు చేసిన ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో పూర్తి అశ్రద్ధను చూపింది. సీమ సాగునీటి ప్రాజెక్టులకు మొక్కుబడిగా శానా తక్కువ నిధులను  కేటాయించి ఈ ప్రాంతంపైన తన …

పూర్తి వివరాలు

ఆనకట్టలు తెగే కాలం (కవిత) – డా. ఎం హరికిషన్

సిద్దేశ్వరం ..గద్దించే

జండా యెగరేసి పప్పూబెల్లాలు పంచిపోవడం కాదు వ్యధల సీమలో వెలుగుపూలు పూయించే అజండా యేమిటో విప్పి చెప్పు సమన్యాయం సమాధయి సమదూరం వెక్కిరిస్తోంది ….. రాజధానే కాదు అన్నిటి ప్రవాహమూ అటువైపే … వికేంద్రీకరణంటే …. ఖాళీ గిన్నెలో తలావొక మెదుకు విదిల్చడం కాదు అడుగుతున్నది భిక్ష అంతకంటే కాదు…. ఒప్పందాలకు నీళ్ళొదిలినందుకే …

పూర్తి వివరాలు
error: