గురువారం , 21 నవంబర్ 2024

Tag Archives: rayachoti

రాయచోటి పట్టణం

రాయచోటి

రాయచోటి (ఆంగ్లం: Rayachoti ఉర్దూ: ریچارچی), వైఎస్ఆర్ జిల్లాలోని ఒక పట్టణము, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రము మరియు మండల కేంద్రము. రాయచోటి పాలన ‘రాయచోటి పురపాలక సంస్థ’ పరిధిలో జరుగుతుంది. రాయచోటి పేరు వెనుక కథ: రాచవీడు అనే పేరు క్రమంగా రాయచోటిగా మారింది భౌగోళికం: రాయచోటి పట్టణం భౌగోళికంగా 14°03’33.4″N, 78°45’05.0″E వద్ద ఉన్నది. ఇది …

పూర్తి వివరాలు

రేపు సాయి ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

yuvatarangam

రాయచోటి: స్థానిక సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు కళాశాల అధికారులు ఒక ప్రకటనలో తెలియచేశారు. ఆదివారం ఉదయం 9.30 గంటల నుండి జరిగే ఈ సమావేశంలో కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులంతా పాల్గొననున్నారు. సమయాభావం వల్ల కొంతమంది విద్యార్థులకు సమాచారం ఇవ్వలేకపోయామని, 2001 నుండి 2010 వరకు …

పూర్తి వివరాలు

పాలకవర్గాలు ఏర్పడినాయి!

kadapa mayor

కడప నగరపాలికతోపాటు, ఆరు పురపాలికల్లో పాలకవర్గాలు గురువారం కొలువు దీరాయి. జమ్మలమడుగులో మాత్రం ఓ కౌన్సిలర్ కనిపించకుండా పోవడంతో తెదేపా నేతలు వీరంగం చేశారు. దీంతో అక్కడ పాలకవర్గం ఎన్నికను ఈరోజుకు వాయిదా వేశారు. బద్వేలులో ఛైర్మన్‌గా తెదేపా కౌన్సిలర్ పార్థసారధిని ఎన్నుకోగా, వైస్ ఛైర్మన్ అభ్యర్థిపై స్పష్టత రాకపోవడంతో ఆ ఎన్నిక వాయిదా …

పూర్తి వివరాలు

రాయచోటి శాసనసభ స్థానంలో ఎవరికెన్ని ఓట్లు?

political parties vote share in rayachoty

2014 సార్వత్రిక ఎన్నికలలో రాయచోటి నుండి మొత్తం 14 మంది అభ్యర్థులు ఓటర్ల నుండి తుది తీర్పు కోరారు. వీరిలో వైకాపా తరపున బరిలోకి దిగిన గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలుపొందారు. పోటీ చేసిన అభ్యర్థులకు దక్కిన ఓట్ల వివరాలు … గడికోట శ్రీకాంత్ రెడ్డి – వైకాపా – 96891 ఆర్ …

పూర్తి వివరాలు

రాయచోటి శాసనసభ బరిలో ఉన్న అభ్యర్థులు

ఓటర్ల జాబితా

రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ మరియు పరిశీలన బుధవారం (23న) పూర్తయింది. నామినేషన్ల పరిశీలించే సందర్భంలో అధికారులు ఐదుగురు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. మరొకరు నామినేషన్ ఉపసంహరించుకుని పోటీ నుండి తప్పుకున్నారు. దీంతో మొత్తం 14 మంది అభ్యర్థులు ఓటర్ల నుండి తుది తీర్పు కోరేందుకు సిద్దమయ్యారు. రాయచోటి నియోజకవర్గం (శాసనసభ …

పూర్తి వివరాలు

రాయచోటి శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

ఓటర్ల జాబితా

రాయచోటి శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం ఆరుగురు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది. శనివారం సాయంత్రం వరకు రాయచోటి …

పూర్తి వివరాలు

రాయచోటిలో వైకాపా రికార్డు

రాయచోతిలో అత్యధిక మెజారిటీ సాధించిన పార్టీగా వైకాపా రికార్డు సృష్టించింది.  ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి… టీడీపీ అభ్యర్థి సుగవాసి బాల సుబ్రహ్మణ్యంపై 56,891 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. రాయచోటిలో కాంగ్రెస్ డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. రాయచోటిలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో సహా మొత్తం పోలైన ఓట్లు 1,59,201. …

పూర్తి వివరాలు
error: