కడప: నగరంలో నిత్యం రద్దీగా ఉండే బీకేఎం వీధిలోభారీగా సూపర్ కాయితం సిత్తుల నిల్వలు బయటపడ్డాయి. స్వాధీనం చేసుకున్న సంచుల విలువ రూ.20 లక్షలు ఉంటుందని నగరపాలక అధికారులు తెలిపారు. ప్లాస్టిక్‌సంచుల నిల్వల గుట్టును నగర మేయర్ సురేష్ బాబు రట్టు చేయటం విశేషంగా కనిపిస్తోంది. నగర మేయర్ సురేష్‌బాబు, నగరపాలక సంస్థ …
పూర్తి వివరాలు