Tags :pavan

యువ కెరటాలు

‘అదే నా అభిమతం’ – గడికోట పవన్‌కుమార్‌రెడ్డి, IFS విజేత

‘‘జీవితమంటే కేవలం డబ్బు సంపాదన ఒక్కటే కాదు.. చుట్టూ ఉన్న నిస్సహాయుల్లో కొందరికైనా సాయపడినప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుంది..’’ అంటూ తరచూ నాన్న చెప్పే మాటలే అతడి ఆచరణకు మార్గదర్శకాలయ్యాయి. ఇప్పుడు ఆ ఆశయ సాధనకు మార్గం సుగమం చేసే ఆలిండియా సర్వీసుకు ఎంపికయ్యాడు వైఎస్సార్ (కడప) జిల్లా యువకుడు గడికోట పవన్‌కుమార్‌రెడ్డి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు పరీక్షలో 26వ ర్యాంకు సాధించిన పవన్ గురించి ఆయన మాటల్లోనే.. మాది వైఎస్సార్ (కడప) జిల్లాలోని రామాపురం మండలం బయారెడ్డిగారిపల్లె […]పూర్తి వివరాలు ...