వైఎస్ అవినాష్ – వైకాపా – 671983 ఆర్ శ్రీనివాసరెడ్డి – తెదేపా – 481660 అజయకుమార్ వీణా – కాంగ్రెస్ – 14319 ఎం హనుమంత రెడ్డి – బసపా – 5515 వై రమేష్ రెడ్డి – జెడియు – 3809 స్సజిడ్ హుస్సేన్ – ఆంఆద్మీ – 3401 DR.ఎస్ గౌస్ పీర్ – జైసపా – 3219 బి పుల్లయ్య – అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ – 2565 వి శోభారాణి […]పూర్తి వివరాలు ...
Tags :loksabha
కడప: యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న కడప పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైఎస్ విజయలక్ష్మి ఈ నెల 16న నామినేషన్ వేయనున్నారు. కడప, పులివెందుల స్థానాల్లో మే 8వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి విజయలక్ష్మిపూర్తి వివరాలు ...
కడప : కడప లోక్‌సభకు మే 8వ తేదీన జరగనున్న ఉప ఎన్నిక రసవత్తరం కానున్నది. 1989 సంవత్సరం జరిగిన ఎంపి ఎన్నికల నాటి నుంచి 2009 ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ కడప లోక్‌సభను హస్తగతం చేసుకుంది. కాగా దివంగత వైయస్‌రాజశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులే ఎంపిలుగా ఎన్నికయ్యారు. కాగా 1977 సంవత్సరంలో జరిగిన కడప లోక్‌సభ ఎన్నికలలో రెడ్డికాంగ్రెస్ అభ్యర్థి కందుల ఓబులరెడ్డి, జనతాపార్టీ అభ్యర్థి రామిరెడ్డిపై గెలుపొందారు.పూర్తి వివరాలు ...