Tags :kalivikodi

ప్రత్యేక వార్తలు

కలివికోడి కోసం …

ప్రపంచంలోనే అరుదైన కలివికోడి కదలికలను గుర్తించేందుకు సిద్దవటం రేంజీకి అదనంగా మరో 46 డిజిటల్ కెమేరాలు మంజూరయ్యాయి. వీటిని బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ అమెరికాలో కొనుగోలు చేసిందని, ఆ విదేశీ కెమేరాలను ఇక్కడకు తీసుకొచ్చేందుకు అటవీశాఖ సిబ్బంది గురువారం ముంబైలోని బీఎన్‌హెచ్ఎస్‌కు వెళ్లారని సిద్దవటం రేంజి అటవీక్షేత్రాధికారి సుబ్బరాయుడు తెలిపారు. కలివికోడి కదలికలను గుర్తించేందుకు ఇప్పటికే 50 డిజిటల్ కెమేరాలు  రెడ్డిపల్లి చుట్టుపక్కల గ్రామాలలో  ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే!.పూర్తి వివరాలు ...